గోదావరి జిల్లాల్లో సంక్రాంతి ఉత్సవాలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 1:
{{Infobox holiday
|holiday_name = గోదావరి జిల్లాల్లో సంక్రాంతి ఉత్సవాలు
|type = సాంస్కృతిక
| image =
|size = 250px
| caption =
| captionstyle =
|longtype = సాంప్రదాయ
|official_name =
|nickname =
|begins =
|ends =
|date = జనవరి 14
|celebrations = భోగి మంటలు, కోడి పందాలు, జాతరలు
|significance = శీతాకాల పండుగ
|relatedto =
*[[భోగి]]
*[[సంక్రాంతి]]
*[[ కనుమ]]
}}
 
 
[[తెలుగు|తెలుగువారికి]] అన్ని పండగల కంటే [[సంక్రాంతి]] చాలా పెద్ద పండుగ [[రైతులు]] ఆనందోత్సవాలతో జరుపుకునే పండగ. ఈ పండగను మన తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా [[తమిళనాడు]] [[కర్ణాటక|కర్నాటక]] రాష్ట్రాలలో కూడా జరుపుకుంటారు.ముఖ్యంగా
గోదావరి జిల్లాల్లు అయిన [[తూర్పు గోదావరి జిల్లా|తూర్పు]],[[పశ్చిమ గోదావరి జిల్లా|పశ్చిమలో]] సంప్రదాయ రీతిలో ఉంటాయి. సంక్రాంతి సమయంలో గోదావరి ప్రాంతం కళకళలాడుతూ ఉంటుంది. ఏటా బంధుమిత్రుల రాకతో ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాలు సందడిగా కనిపిస్తాయి.సంక్రాంతి పండుగను ముఖ్యంగా మూడు రోజులు పాటు జరుపుకుంటారు. [[భోగి]], [[సంక్రాంతి]], [[కనుమ]] పండుగను ఒక వేడుకగా జరుపుకుంటారు.సంక్రాంతి పండుగ అనగానే ముందుగా గుర్తు వచ్చేది గోదావరి జిల్లాలు.కొత్త అల్లుల్లకు,బంధువులకు చక్కని మర్యాదలు చేసే సంప్రదాయం ఇక్కడ ఉంటుంది.<ref>{{Cite web|url=https://www.sakshi.com/news/andhra-pradesh/arrangements-godavari-districts-sankranti-cock-fighting-bets-1255183|title=పండుగంటే గోదావరి జిల్లాలే|date=2020-01-12|website=Sakshi|language=te|url-status=live|access-date=2022-01-02}}</ref>[[గంగిరెద్దులాటలు|గంగిరెద్దుల]] విన్యాసాలు, [[హరిదాసుల సంక్రాంతి విన్యాసాలు|హరిదాసుల]] కోలాహలం సంప్రదాయ వస్త్రాలతో నృత్యాలతో పల్లెసీమల సందడిగా ఉంటాయి.