బుర్రా మధుసూదన్ యాదవ్: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
పంక్తి 27:
 
==రాజకీయ జీవితం==
బుర్రా మధుసూదన్‌ యాదవ్‌ [[వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ]] ద్వారా 2013లో రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో [[కనిగిరి శాసనసభ నియోజకవర్గం|కనిగిరి నియోజకవర్గ]] వెఎస్సార్‌సీపీ అభ్యర్ధిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి [[కదిరి బాబూరావు]] చేతిలో 7107 ఓట్ల తేడాతో ఓటమిపాలయ్యారు. బుర్రా మధుసూదన్‌ 2014లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి వెఎస్సార్‌సీపీ అభ్యర్ధిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి టీడీపీ అభ్యర్థి [[కదిరి బాబూరావు]] పై 40903 ఓట్ల మెజారిటీతో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.<ref name="ఎమ్మెల్యే బుర్రా.. మాజీ ఎమ్మెల్యే ఉగ్ర – ఇద్దరూ ఇద్దరే">{{cite news |last1=iDreamPost |title=ఎమ్మెల్యే బుర్రా.. మాజీ ఎమ్మెల్యే ఉగ్ర – ఇద్దరూ ఇద్దరే |url=https://admin.idreampost.com/te/news/political/kanigiri-constituency-mla-burra-madhu-ex-mla-ugra |accessdate=17 September 2021 |work= |date=8 June 2021 |archiveurl=https://web.archive.org/web/20210917041528/https://admin.idreampost.com/te/news/political/kanigiri-constituency-mla-burra-madhu-ex-mla-ugra |archivedate=17 September 2021 |language=en |url-status=live }}</ref><ref name="దీర్ఘకాలిక సమస్యలకు చెక్‌!">{{cite news |last1=Sakshi |title=దీర్ఘకాలిక సమస్యలకు చెక్‌! |url=https://www.saakshi.com/news/andhra-pradesh/sakshi-interview-kanigiri-mla-candidates-1179567 |accessdate=17 September 2021 |work= |date=10 April 2019 |archiveurl=https://web.archive.org/web/20210917041402/https://www.saakshi.com/news/andhra-pradesh/sakshi-interview-kanigiri-mla-candidates-1179567 |archivedate=17 September 2021 |language=te |url-status=live }}</ref> ఆయన 15 సెప్టెంబర్ 2021న [[తిరుమల తిరుపతి దేవస్థానం |తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్టు బోర్డు]] సభ్యునిగా నియమితుడయ్యాడు.<ref name="25 మందితో టీటీడీ పాలక మండలి.. తుది జాబితా ఖరారు చేసిన ఏపీ సర్కార్">{{cite news |last1=TV9 Telugu |first1= |title=25 మందితో టీటీడీ పాలక మండలి.. తుది జాబితా ఖరారు చేసిన ఏపీ సర్కార్ |url=https://tv9telugu.com/spiritual/ttd-board-members-list-cm-jagan-finalised-a-list-with-25-persons-according-to-reports-538428.html |accessdate=4 January 2022 |date=15 September 2021 |archiveurl=https://web.archive.org/web/20220104122101/https://tv9telugu.com/spiritual/ttd-board-members-list-cm-jagan-finalised-a-list-with-25-persons-according-to-reports-538428.html |archivedate=4 జనవరి 2022 |language=te |work= |url-status=live }}</ref><ref name="తిరుమల నూతన పాలకమండలి.. సభ్యుల జాబితా ఇదే">{{cite news |last1=10TV |title=తిరుమల నూతన పాలకమండలి.. సభ్యుల జాబితా ఇదే {{!}} List of members of the new governing body of Tirumala |url=https://10tv.in/spiritual/list-of-members-of-the-new-governing-body-of-tirumala-276635.html |accessdate=4 January 2022 |date=16 September 2021 |archiveurl=https://web.archive.org/web/20210916143756/https://10tv.in/spiritual/list-of-members-of-the-new-governing-body-of-tirumala-276635.html |archivedate=16 సెప్టెంబర్September 2021 |language=telugu |work= |url-status=live }}</ref>
 
==మూలాలు==