ఎస్. జానకి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 22:
| relatives = గరిమెళ్ళ బలకృష్ణప్రసాద్ (Nephew)
}}
'''[[ఎస్.జానకి]]''' (జ.[[ఏప్రిల్ 23]],[[1938]]) గా అందరికి పరిచయమైన '''శిష్ట్ల శ్రీరామ మూర్తి జానకి''' భారతీయ నేపథ్య గాయని. జానకి గారు తన 50 సంవత్సరాల పైన సినీ జీవితంలో దాదాపు 50,000 పైగా పాటలు ఎక్కువగా [[తెలుగు]], [[తమిళం]], [[మలయాళం]], [[కన్నడ]] భాషలలో పాడారు. వివిధ భాషలలో పాడిన జానకి గారు తనే స్వయంగా [[మలయాళం]], [[కన్నడ]] భాషలలో ఎక్కువగా పాడాను అని ప్రకటించారు. ఉత్తమ గాయనిగా జాతీయ పురస్కారం 4 సార్లు, 31 సార్లు వివిధ రాష్ట్రాల ఉత్తమ గాయని పురస్కారం పొందారు.
 
[[ఇళయరాజా]] సంగీత దర్శకత్వంలో పాడిన పాటలు, [[శ్రీపతి పండితారాధ్యుల బాలసుబ్రహ్మణ్యం|ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం]]తో కలసి పాడిన పాటలు ఎంతో ప్రసిద్ధి. [[మైసూరు విశ్వవిద్యాలయం]] నుండి గౌరవ డాక్టరేట్ పొందారు. [[తమిళనాడు]] ప్రభుత్వం కలైమామణి పురస్కారం పొందారు. దక్షిణ భారత కళాకారులకు సరియైన గుర్తింపు లభించడం లేదు అని 2013 లో భారత ప్రభుత్వం ప్రకటించిన [[పద్మ భూషణ్]] పురస్కారాన్ని తిరస్కరించారు.
"https://te.wikipedia.org/wiki/ఎస్._జానకి" నుండి వెలికితీశారు