భరతనాట్యం: కూర్పుల మధ్య తేడాలు

విలీనం
చి వికీకరణ
పంక్తి 1:
[[బొమ్మ:Bharathanatyam.jpg|frame|right|ఒక భరతనాట్య వర్తకి]]
 
"భరతనాట్యం"'''భరతవాట్యం''' దక్షిణ భారతభారతదేశం దేశపులో [[నాట్య శాస్త్రం]] రచించిన ''భరతమువి'' పేరుతో పుట్టి, ప్రసిద్ధి గాంచిన ఒక శాస్త్రీయ నృత్య విధానం. దక్షిణ భారతదేశం లోని పురాతవ దేవాలయాలలో శిల్పాలు భరతనాట్య భంగిమలలో అప్సరలు వాట్యం చేస్తున్నట్లుగా తీర్చిదిద్దబడి ఉంటాయి. పూర్వకాలంలో దేవదాసీలు దేవాలయాలలో భరతనాట్యాన్ని ప్రదర్శించేవారు. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలోని "[[తంజావూరు]]" లొ 'నట్టువన్నులు' మరియు [[దేవదాసి|దేవదాసీ]]లు ఈ కళకు పోషకులు. [[భావం]], [[రాగం]], [[తాళం]] - ఈ మూడు ప్రాధమిక నృత్య కళాంశాలనూ భరతనాట్యం చక్కగా మేళవిస్తుంది. ఇందులో పలు నృత్య భంగిమలతో పాటు 64 ముఖ, హస్త, పాద కదలికలు ఉన్నాయి. సాధారణంగా భరతనాట్యంలో నియమాలు అత్యంత కఠినంగా ఉంటాయి. కట్టుబాట్లు మరీ ఎక్కువ.
'''భరతవాట్యం''' దక్షిణ భారతదేశం లో [[నాట్య శాస్త్రం]] రచించిన ''భరతమువి'' పేరుతో పుట్టి, ప్రసిద్ధి గాంచిన ఒక శాస్త్రీయ నృత్య విధానం.
 
దక్షిణ భారతదేశం లోని పురాతవ దేవాలయాలలో శిల్పాలు భరతనాట్య భంగిమలలో అప్సరలు వాట్యం చేస్తున్నట్లుగా తీర్చిదిద్దబడి ఉంటాయి. పూర్వకాలంలో దేవదాసీలు దేవాలయాలలో భరతనాట్యాన్ని ప్రదర్శించేవారు.
"భరతనాట్యం" దక్షిణ భారత దేశపు నాట్య శాస్త్రం. ముఖ్యంగా తమిళనాడు రాష్ట్రంలోని "[[తంజావూరు]]" లొ 'నట్టువన్నులు' మరియు [[దేవదాసి|దేవదాసీ]]లు ఈ కళకు పోషకులు. [[భావం]], [[రాగం]], [[తాళం]] - ఈ మూడు ప్రాధమిక నృత్య కళాంశాలనూ భరతనాట్యం చక్కగా మేళవిస్తుంది. ఇందులో పలు నృత్య భంగిమలతో పాటు 64 ముఖ, హస్త, పాద కదలికలు ఉన్నాయి. సాధారణంగా భరతనాట్యంలో నియమాలు అత్యంత కఠినంగా ఉంటాయి. కట్టుబాట్లు మరీ ఎక్కువ.
 
 
"https://te.wikipedia.org/wiki/భరతనాట్యం" నుండి వెలికితీశారు