నారాయణదత్ తివారీ: కూర్పుల మధ్య తేడాలు

1,507 బైట్లు చేర్చారు ,  14 సంవత్సరాల క్రితం
+పితృత్వ వివాదం క్లుప్తంగా
(+మూలాలు)
(+పితృత్వ వివాదం క్లుప్తంగా)
'''నారాయణదత్ తివారీ''' (జ. [[అక్టోబర్ 18]], [[1925]]) [[భారత జాతీయ కాంగ్రేసు]] రాజకీయ నాయకుడు, [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర గవర్నరు. మూడు పర్యాయాలు [[ఉత్తరప్రదేశ్]] మరియు [[ఉత్తరాంచల్]] రాష్ట్రాలకు ముఖ్యమంత్రిగా పనిచేశాడు. తివారీ 2007 ఆగష్టు 19న ఆంధ్రప్రదేశ్ గవర్నరుగా నియమితుడయ్యాడు. [[ఆగష్టు 22]]న గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశాడు.<ref>[http://www.hindu.com/thehindu/holnus/403200708221531.htm "Tiwari sworn in as Andhra Governor"], పి.టి.ఐ (''ది హిందూ''), ఆగష్టు 22, 2007.</ref>
 
==పితృత్వ వివాదం==
1967 నుండి 1980 మధ్య తివారీ పార్లమెంటు సభ్యుడు మరియు కేంద్రమంత్రిగా ఢిల్లీలో ఉన్నాడు. ఆ సమయంలో తివారీ, 3 కృష్ణమెనన్ మార్గ్ లో ఉన్న అప్పటి కేంద్రమంత్రి షేర్ సింగ్ ఇంటికి తరచూ వెళుతుండేవాడు. అప్పుడు షేర్ సింగ్ కూతురు ఉజ్జ్వలకు తివారీతో ఏర్పడిన సన్నిహిత సంబంధము వారి కుమారుడు రోహిత్‌ శంకర్ పుట్టుకకు దారితీసింది. 2008లో 29 ఏళ్ళ వయసులో రోహిత్ తనను కొడుకుగా గుర్తించాలని తివారీపై ఢిల్లీ ఉన్నత న్యాయస్థానములో దావా వేశాడు. కోర్టు నోటీసుకు జవాబిస్తూ తివారీ తను రోహిత్ తండ్రినన్న అభివాదాన్ని ఖండించాడు మరియు రోహిత్ కోరినట్టు డి.ఎన్.ఏ పరీక్షకు అంగీకరించలేదు.
 
==మూలాలు==
31,174

దిద్దుబాట్లు

"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/344803" నుండి వెలికితీశారు