గోదావరి జిల్లాల్లో సంక్రాంతి ఉత్సవాలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 28:
| date2022 = శుక్రవారం, 14 January<ref>{{cite web|url=https://www.allindianfestivals.in/pongal |title=Pongal Festival|date=4 November 2021|access-date=5 November 2021}}</ref>
}}
[[తెలుగు|తెలుగువారికి]] అన్ని పండగల కంటే [[సంక్రాంతి]] చాలా పెద్ద పండుగ.కొత్తగా పంటలు చేతికొచ్చిన సందర్భంగా ఆనందంతో రైలు ఈ పండుగరైతులు జరుపుకోవడం అనాది కాలం నుండి వస్తున్నదివస్తుంది కనుక దీన్ని రైతుల పండుగ అని అని పిలుస్తారు.పంగడ మూడు రోజులు తెలుగు పల్లెలు చాలా ఆహ్లాదకరంగా అలరాతుంటాయిఉంటాయి.రకరకాల జానపద వినోద కళాకారులు వీధులు పండగ వాతావరణం కనిపిస్తోంది.
 
ఈ పండగను మన తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా [[తమిళనాడు]] [[కర్ణాటక|కర్నాటక]] రాష్ట్రాలలో కూడా జరుపుకుంటారు<ref>{{Cite web|date=2021-01-14|title=Telangana celebrates Sankranti with traditional fervour|url=https://telanganatoday.com/telangana-celebrates-sankranti-with-traditional-fervour|access-date=2021-10-24|website=Telangana Today|language=en-US}}</ref><ref name="Richmond2007">{{cite book|last=Richmond|first=Simon|title=Malaysia, Singapore and Brunei|url=https://books.google.com/books?id=9a02sRJKFhMC&pg=PA490|access-date=3 January 2012|date=15 January 2007|publisher=Lonely Planet|isbn=978-1-74059-708-1|page=490}}</ref><ref>{{cite web |url=http://www.jaffnahindu.org/news/thai-pongal-tomorrow-thursday-15-jan-2015-131.html |title=Jaffna Hindu College :: Thai Pongal tomorrow, Thursday 15 Jan 2015 |access-date=4 July 2015 |website= |archive-date=11 జనవరి 2020 |archive-url=https://web.archive.org/web/20200111230908/http://www.jaffnahindu.org/news/thai-pongal-tomorrow-thursday-15-jan-2015-131.html |url-status=dead }}</ref><ref name="The Hindu2008">{{cite news |url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-tamilnadu/meaning-of-thai-pongal/article1178529.ece |title=Meaning of 'Thai Pongal' - TAMIL NADU - The Hindu |website=[[The Hindu]] |date=14 January 2008 |access-date=4 July 2015}}</ref>ముఖ్యంగా గోదావరి జిల్లాల్లు అయిన [[తూర్పు గోదావరి జిల్లా|తూర్పు]],[[పశ్చిమ గోదావరి జిల్లా|పశ్చిమలో]] సంప్రదాయ రీతిలో ఉంటాయి.సంక్రాంతి సమయంలో గోదావరి ప్రాంతం కళకళలాడుతూ ఉంటుంది. ఏటా బంధుమిత్రుల రాకతో ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాలు సందడిగా కనిపిస్తాయి.సంక్రాంతి పండుగను ముఖ్యంగా మూడు రోజులు పాటు జరుపుకుంటారు. [[భోగి]], [[సంక్రాంతి]], [[కనుమ]] పండుగను ఒక వేడుకగా జరుపుకుంటారు.సంక్రాంతి పండుగ అనగానే ముందుగా గుర్తు వచ్చేది గోదావరి జిల్లాలు.కొత్త అల్లుల్లకు,బంధువులకు చక్కని మర్యాదలు చేసే సంప్రదాయం ఇక్కడ ఉంటుంది.<ref>{{Cite web|url=https://www.sakshi.com/news/andhra-pradesh/arrangements-godavari-districts-sankranti-cock-fighting-bets-1255183|title=పండుగంటే గోదావరి జిల్లాలే|date=2020-01-12|website=Sakshi|language=te|url-status=live|access-date=2022-01-02}}</ref>[[గంగిరెద్దులాటలు|గంగిరెద్దుల]] విన్యాసాలు, [[హరిదాసుల సంక్రాంతి విన్యాసాలు|హరిదాసుల]] కోలాహలం సంప్రదాయ వస్త్రాలతో నృత్యాలతో పల్లెసీమల సందడిగా ఉంటాయి.