వాహనము: కూర్పుల మధ్య తేడాలు

తొలగించిన బొమ్మ వాడుక రద్దు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 10:
==వాహనముల రకములు==
===చౌక ఎలక్ట్రిక్‌ వాహనం ([[ఒలెవ్‌]] )===
ప్రపంచంలో ఉన్న ఎలక్ట్రిక్‌ వాహనాల్లో ఇదే అత్యంత చౌకది. కాలుష్యం తగ్గడంతోపాటు భారీ బ్యాటరీలు, సుదీర్ఘ ఛార్జింగ్‌ సమయం, పరిమిత దూరం ప్రయాణించడం వంటి ఇబ్బందులు ఉండవు.ఈ వాహనాన్ని నడపటానికి భూమి లోపల (ఉపరితలం నుంచి 30 సెంటీమీటర్ల లోపల) విద్యుత్‌ పట్టిలు పాతిపెడతారు. ఇవి ఒలెవ్‌కు వైర్‌లెస్‌ పద్ధతిలో విద్యుదయస్కాంత శక్తిని అందిస్తాయి. ఫలితంగా వాహనంలో ఉన్న బ్యాటరీ ఛార్జి అవుతుంది. (ఈనాడు 11.3.2010)
===గాలితో నడిచే వాహనం===
మొయినాబాద్ మండలంలోని వీఐఎఫ్ ఇంజనీరింగ్ కాలేజి విద్యార్థులు గాలితో నడిచే కారును రూపొందించారు.
పంక్తి 43:
 
అన్ని మార్గాలలోకి వాయు మార్గమున ప్రయాణించడం ఎక్కువ [[ఖర్చు]]తో కూడుకున్నది.
 
== ఈవీ ఛార్జింగ్‌ పాయింట్లు ==
ఈ పాయింట్లలో [[ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలు|ఎలక్ట్రిక్‌ ద్విచక్ర వాహనాలకు]] ఛార్జింగ్‌ సదుపాయం ఉంటుంది. [[బైక్‌వో]] నెట్‌వర్క్‌ కంపనీది 2025 నాటికి దేశవ్యాప్తంగా 20వేల [[ఈవీ ఛార్జింగ్‌ పాయింట్లు|ఈవీ ఛార్జింగ్‌ పాయింట్ల]]<nowiki/>ను నెలకొల్పాలన్నది లక్ష్యం. ఈ కంపెనీకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సినీ నటుడు [[దగ్గుబాటి వెంకటేష్]] బైక్‌వో ఫ్రాంఛైజీ నెట్‌వర్క్‌లో భాగస్వామిగా చేరి వ్యాపార రంగంలోకి అడుగు పెట్టారు.<ref>{{Cite web|url=https://www.eenadu.net/telugu-news/business/BikeWo-ropes-in-Venkatesh-Daggubati-as-strategic-investor/0150/522000260|title=Venkatesh ఈవీ రంగంలో సినీ నటుడు వెంకటేశ్‌ పెట్టుబడులు|website=EENADU|language=te|access-date=2022-01-10}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/వాహనము" నుండి వెలికితీశారు