కుమారధారాతీర్థం: కూర్పుల మధ్య తేడాలు

చి బాటు చేసిన మార్పు: ఆంగ్ల నేంస్పేసు పేర్లు తెలుగులోకి మార్పు
చి {{తిరుమల తిరుపతి}}
పంక్తి 1:
కుమారధారాతీర్థం తిరుమల కొండల్లో శ్రీవారి ఆలయానికి వాయవ్యదిశలో, సుమారు 10 కిలోమీటర్ల దూరంలో ఉందిది. మాఘపౌర్ణమినాడు ఈ తీర్థంలో పవిత్రస్నానం పరమ పుణ్యప్రదమంటారు. ఆనాడు అక్కడ, స్వామివారి ఆలయం నుంచి ప్రసాదాన్ని తెచ్చి భక్తులకు పంచటం మరో విశేషం. [[కుమారస్వామి]] ఇక్కడే శ్రీవారి [[అష్టాక్షర మంత్రం|అష్టాక్షర మంత్రాన్ని]] జపిస్తూ తపస్సు చేసిన కారణంగానే ఈ తీర్థానికి కుమారధారాతీర్థమన్న పేరు వచ్చింది.
 
{{తిరుమల తిరుపతి}}
 
 
[[వర్గం:తిరుమల]]
"https://te.wikipedia.org/wiki/కుమారధారాతీర్థం" నుండి వెలికితీశారు