గోదావరి జిల్లాల్లో సంక్రాంతి ఉత్సవాలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 37:
[[తెలుగు|తెలుగువారికి]] అన్ని పండగల కంటే [[సంక్రాంతి]] చాలా పెద్ద పండుగ.కొత్తగా పంటలు చేతికొచ్చిన సందర్భంగా ఆనందంతో రైతులు జరుపుకోవడం అనాది కాలం నుండి వస్తుంది కనుక దీన్ని రైతుల పండుగ అని అని పిలుస్తారు.పండగ మూడు రోజులు తెలుగు పల్లెలు చాలా ఆహ్లాదకరంగా ఉంటాయి.రకరకాల జానపద వినోద కళాకారులు వీధులు పండగ వాతావరణం కనిపిస్తోంది.
[[File:గంగిరెద్దులు.jpg|thumb|డూడూ బసవన్న]]
[[File:అమలాపురంలో గంగిరెద్దులు.jpg|thumb|అమలాపురంలో గంగిరెద్దులు]]
ఈ పండగను మన తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా [[తమిళనాడు]] [[కర్ణాటక|కర్నాటక]] రాష్ట్రాలలో కూడా జరుపుకుంటారు<ref>{{Cite web|date=2021-01-14|title=Telangana celebrates Sankranti with traditional fervour|url=https://telanganatoday.com/telangana-celebrates-sankranti-with-traditional-fervour|access-date=2021-10-24|website=Telangana Today|language=en-US}}</ref><ref name="Richmond2007">{{cite book|last=Richmond|first=Simon|title=Malaysia, Singapore and Brunei|url=https://books.google.com/books?id=9a02sRJKFhMC&pg=PA490|access-date=3 January 2012|date=15 January 2007|publisher=Lonely Planet|isbn=978-1-74059-708-1|page=490}}</ref><ref>{{cite web |url=http://www.jaffnahindu.org/news/thai-pongal-tomorrow-thursday-15-jan-2015-131.html |title=Jaffna Hindu College :: Thai Pongal tomorrow, Thursday 15 Jan 2015 |access-date=4 July 2015 |website= |archive-date=11 జనవరి 2020 |archive-url=https://web.archive.org/web/20200111230908/http://www.jaffnahindu.org/news/thai-pongal-tomorrow-thursday-15-jan-2015-131.html |url-status=dead }}</ref><ref name="The Hindu2008">{{cite news |url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-tamilnadu/meaning-of-thai-pongal/article1178529.ece |title=Meaning of 'Thai Pongal' - TAMIL NADU - The Hindu |website=[[The Hindu]] |date=14 January 2008 |access-date=4 July 2015}}</ref>ముఖ్యంగా గోదావరి జిల్లాల్లు అయిన [[తూర్పు గోదావరి జిల్లా|తూర్పు]],[[పశ్చిమ గోదావరి జిల్లా|పశ్చిమలో]] సంప్రదాయ రీతిలో ఉంటాయి.సంక్రాంతి సమయంలో గోదావరి ప్రాంతం కళకళలాడుతూ ఉంటుంది. ఏటా బంధుమిత్రుల రాకతో ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు ప్రాంతాలు సందడిగా కనిపిస్తాయి.సంక్రాంతి పండుగను ముఖ్యంగా మూడు రోజులు పాటు జరుపుకుంటారు. [[భోగి]], [[సంక్రాంతి]], [[కనుమ]] పండుగను ఒక వేడుకగా జరుపుకుంటారు.సంక్రాంతి పండుగ అనగానే ముందుగా గుర్తు వచ్చేది గోదావరి జిల్లాలు.కొత్త అల్లుల్లకు,బంధువులకు చక్కని మర్యాదలు చేసే సంప్రదాయం ఇక్కడ ఉంటుంది.<ref>{{Cite web|url=https://www.sakshi.com/news/andhra-pradesh/arrangements-godavari-districts-sankranti-cock-fighting-bets-1255183|title=పండుగంటే గోదావరి జిల్లాలే|date=2020-01-12|website=Sakshi|language=te|url-status=live|access-date=2022-01-02}}</ref>[[గంగిరెద్దులాటలు|గంగిరెద్దుల]] విన్యాసాలు, [[హరిదాసుల సంక్రాంతి విన్యాసాలు|హరిదాసుల]] కోలాహలం సంప్రదాయ వస్త్రాలతో నృత్యాలతో పల్లెసీమల సందడిగా ఉంటాయి.
[[File:అమలాపురం సంక్రాంతి సంబరాల్లో పాఠశాలలో ఒక బాలుడు హరిదాసు వేషం.jpg|thumb|అమలాపురం సంక్రాంతి సంబరాల్లో పాఠశాలలో ఒక బాలుడు హరిదాసు వేషం]]