ఎర్రచందనం: కూర్పుల మధ్య తేడాలు

వికీకరణ
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
| binomial_authority = [[L.f.]]
}}
'''ఎర్ర చందనం''' (Red sandalwood) చెట్టు ప్రపంచం మొత్తంలో [[కడప]] జిల్లా లొ తప్ప మరెక్కడా దొరకదు. ఈ చెట్తుచెట్టు [[కలప]]తో చేసే వాయిద్యాన్ని [[జపాన్]] లో సంగీత సాధనం గా ఉపయూగిస్తారు. ఆ సంగీత సాధనం ప్రతి ఇంటిలో ఉండటం వాళ్ళ ఆచారం. దీని కలప పొట్టుని కలర్ ఏజెంట్ గా వాడతారు. [[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్ర ప్రభుత్వం ఈ కలప ఎగుమతి చేయడాన్ని నిషేధించింది. అయిననూ దీనికి చాలా విలువ ఉండటచే కొంతమంది దొంగతనంగా ఎగుమతి (స్మగ్లింగ్) చేస్తుంటారు.
 
[[వర్గం:ఫాబేసి]]
"https://te.wikipedia.org/wiki/ఎర్రచందనం" నుండి వెలికితీశారు