వెంకటాపురం మండలం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0
ప్రవేశిక విస్తరణ, మూలం కూర్పు
పంక్తి 1:
'''వెంకటాపురం మండలం,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[ములుగు జిల్లా|ములుగు జిల్లాకు]] చెందిన మండలం.<ref name="”మూలం”">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 233 Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
 
2018 ఫిబ్రవరి 17 న ప్రభుత్వం ములుగు జిల్లాను ఏర్పాటు చేసింది.మరో 8 మండలాలతో పాటు వెంకటాపురం మండలాన్ని కూడా కొత్త జిల్లాలోకి చేర్చారు.<ref name=":0">{{Cite web|url=https://www.eenadu.net/mainnews/2019/02/17/59210/|title=మరో 2 కొత్త జిల్లాలు|accessdate=17 Feb 2019|website=ఈనాడు|archiveurl=https://web.archive.org/web/20190217034236/https://www.eenadu.net/mainnews/2019/02/17/59210/|archivedate=17 Feb 2019}}</ref> ఇది సమీప పట్టణమైన [[మణుగూరు]] నుండి 71 కి. మీ. దూరంలో ఉంది. 2016 పునర్వ్యవస్థీకరణలో [[జయశంకర్ భూపాలపల్లి జిల్లా|జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో]] చేరిన ఈ మండలం, 2019 లో చేసిన మరో పునర్వ్యవస్థీకరణలో ములుగు జిల్లాలో భాగమైంది. <ref>{{Cite web|url=https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/MULUGU.PDF|title=ములుగు జిల్లా|website=తెలంగాణ గనుల శాఖ|url-status=live|archive-url=https://web.archive.org/web/20211227085613/https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/MULUGU.PDF|archive-date=2021-01-06|access-date=2021-01-06}}</ref><ref>https://www.mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/MULUGU.PDF</ref> ప్రస్తుతం ఈ మండలం ములుగు రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది భద్రాచలం, ములుగు డివిజనులో ఉండేది.ఈ మండలంలో  72  రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. అందులో 27 నిర్జన గ్రామాలు.
 
== గణాంకాలు ==
2011భారత2011 భారత జనగణన గణాంకాల ప్రకారం మండల జనాభా - మొత్తం 31,765 - పురుషులు 15,384 - స్త్రీలు 16,381
 
== ఖమ్మం జిల్లా నుండి విలీనం. ==
"https://te.wikipedia.org/wiki/వెంకటాపురం_మండలం" నుండి వెలికితీశారు