ఫలూన్ గాంగ్: కూర్పుల మధ్య తేడాలు

చి remove redundant <nowiki/> https://phabricator.wikimedia.org/T107675
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Chinese|title=ఫలూన్‌ గాంగ్‌|t=法輪功|s=法轮功
|l= ధర్మ చక్ర ఆచరణము లేదా ధర్మ చక్ర పని/శక్తి
|l=Dharma Wheel Practice or Dharma Wheel Work/Power/Energy
|p= Fǎlún Gōng|j=faat3 leon4 gung1|w=Falun-Kung|mi={{IPAc-cmn|f|a|3|l|un|2|-|g|ong|1}}|ci={{IPA-yue|faːt lɵn kʊ́ŋ|}}|poj=Hoat-lûn-kong|buc=Huák-lùng-gŭng|phfs=Fap-lùn-kûng
|altname=ఫలూన్ దఫా|t2=法輪大法|s2=法轮大法
|l2=గొప్ప ధర్మ చక్ ఆచరణము
|l2=Great Dharma Wheel Practice
|p2= Fǎlún Dàfǎ|j2=faat3 leon4 daai6 faat3|w2=Falun Tafa|miw={{IPAc-cmn|f|a|3|l|un|2|-|d|a|4|f|a|3}}|iw={{IPA-yue|faːt lɵn tàːi faːt|}}|poj2=Hoat-lûn-tāi-hoat|buc2=huák-lùng-dâi-huák|phfs2=fap-lùn-thai-fap
|pic=Falun Gong Logo.svg
పంక్తి 9:
|picsize=150px|Image size=150px
piccap2=Falun, the emblem of Falun Dafa}}
''[[ఫలూన్‌ గాంగ్‌]]'ఫలూన్ గాంగ్''' ({{IPAc-en|UK|pron|ˌ|f|ɑː|l|ʊ|n|_|ˈ|ɡ|ɒ|ŋ|,_|ˌ|f|æ|l|-|,_|-|_|ˈ|ɡ|ʊ|ŋ}}, {{IPAc-en|US|ˌ|f|ɑː|l|ʊ|n|_|ˈ|ɡ|ɔː|ŋ|,_|ˌ|f|æ|l|-}}) <ref>{{citation|last=Wells|first=John C.|year=2008|title=Longman Pronunciation Dictionary|edition=3rd|publisher=Longman|isbn=9781405881180}}</ref> లేదా '''ఫలూన్ దఫా ''' ({{IPAc-en|-|_|ˈ|d|ɑː|f|ə}}; (Standardమందరిన్ Mandarinచైనీస్ Chineseభాష: {{IPAc-cmn|f|a|3|l|un|2|-|d|a|4|f|a|3}}; [[చైనా]] దేశంలోని ఒక వర్గం పాటించే ఆధునిక మత విశ్వాసం. ఈ మతం చైనాలో నిషేధించింది, చాలా పీడించింది. కానీ, చైనాలో లక్షలు భాతకుడు, విదేశలోని కూడా. ఇటీవల, కొన్ని మీడియా ఒర్గానిజాతిఒన్స్ (మధ్యమ వ్యాపారాలు) పచ్చిమా దేశలోని ఫలూన్ గాంగ్ తో సంబాధలు వివాదాస్పదలు అయ్యింది, కారణం మితవాదపక్ష కుట్రసిద్ధాంతలు (right-wing conspiracy theories) ప్రసారం చేయు.
 
==నేపధ్యం==
[[బౌద్ధులు]] చేసే క్విగాంగ్‌ అనే ఒక రకమైన నృత్యం, యోగా వంటివి సాధన చేస్తూ శాంతియుతంగా జీవించే ఒక వర్గం ప్రజలను ఫలూన్‌ గాంగ్‌ అంటారు. 1992లో లీహోంగ్జీ అనే వ్యక్తి తొలుత ఈ ఫలూన్‌గాంగ్‌ ఆలోచనకు ప్రాణం పోశారు. ఇదొక [[ఆధ్యాత్మిక]] ఉద్యమంలా మొదలైంది. దీనిని ఆచరిస్తే ప్రజలు ఆరోగ్యంగా ఉంటారని చైనా ప్రభుత్వం కూడా ప్రోత్సహించింది. అనతికాలంలోనే ఫలూన్‌గాంగ్‌లో 7కోట్ల మంది సభ్యులయ్యారు. దీంతో [[చైనా]]లోని అధికార కమ్యూనిస్ట్‌ ప్రభుత్వానికి ఇది ముప్పుగా మారుతుందనే భయం మొదలైంది. ఫలితంగా ఫలూన్‌ గాంగ్‌ను చైనా నిషేధించింది. దీనికి వ్యతిరేకంగా 1999లో 10వేల మంది సభ్యులతో ఆందోళన నిర్వహించారు. దీంతో చైనా వీరిని జైళ్లలో బంధించింది.
"https://te.wikipedia.org/wiki/ఫలూన్_గాంగ్" నుండి వెలికితీశారు