ఇంకొల్లు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 103:
#[[ములుకుట్ల సదాశివశాస్త్రి]] హరికథా ప్రముఖులు (సాక్షి 30.9.2015), కళాప్రపూర్ణ, సాహిత్య భూషణ, హరికథా క్షీరసాగర, తెనాలి హరికథా గురుకులపతి (30.9.1915–3.1.1998)
# [[కొల్లూరి నాయుడమ్మ]] వీరు 2008లో ఇంకొల్లులోని రామమందిరం నుండి తిరుపతి వరకు వెనుకనడకతో 20రోజులలో చేరుకుని వార్తల కెక్కినారు. ఇప్పుడు 70 సంవత్సరాల వయస్సులో ఉన్న అ వీరు, అన్నవరం నుండి తిరుపతికి, 720 కిలోమీటర్ల దూరాన్ని, 40 రోజులలో చేరుకొనడానికి, 2015, ఆగస్టు-21న, పాదయాత్ర చేయడానికి బయలుదేరినారు. [4]
==నాస్తిక ,మానవవాద,హేతువాదులు ==
1944 లోనే ఇంకొల్లులో రాడికల్ హ్యూమనిస్ట్ అధ్యయన శిబిరం నడిచింది.గుంటుపల్లి గోపాలకృష్ణయ్య, లేబూరి మంగయ్య రావి సుబ్బారావు ఆ తరగతుల్లో పాల్గొన్నారు.
గౌరిబోయిన పోలయ్య పంతులు గారు విమర్శ రామాయణం, పిలకరాయుళ్ళు గ్రంథాలను ప్రచురించారు.కరి హరిబాబు, షేక్ బాబు, ఘంటా రంగారావు, మురకొండ శ్రీరామ ఆర్య, రావి హనుమంతరావు.రావి సుబ్బారావు ,వత్సవాయి నారాయణ రాజు . రావిపూడి వెంకటాద్రి 1943 లోనే ఇంకొల్లు మండలం నాగండ్లలో కవిరాజు త్రిపురనేని రామస్వామి స్మారకంగా కవిరాజాశ్రమం స్థాపించారు.గోరంట్ల రాఘవయ్య ,ఇంకొల్లుకు సమీపంలోని సంతరావూరు గ్రామ నివాసి తోటకూర శ్రీరామ మూర్తి హేతువాద మానవవాదులు.
తోటకూర వెంకటేశ్వర్లు చార్వాక పత్రిక స్థాపకులు. తోటకూర ప్రభాకరరావు పౌరాణిక నాటకాల్లో హేతువాదం అంశం మీద డాక్టరేట్ అందుకున్నారు.
ఇంకొల్లు మండలం కొణికి గ్రామంలో మల్లెపూల రోశయ్య గారు ప్రధానోపాధ్యాయులు.ఇంకొల్లు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు చేగిరెడ్డి చంద్రశేఖరరెడ్డి హేతువాది శతకం, వెంకటాద్రి శతకం రచించారు.జాగర్ల మూడి షేక్ దరియావలి ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘ ప్రధాన కార్యదర్శి. దగ్గుబాడు కాకి రాజశేఖర్ ప్రకాశం జిల్లా హేతువాద సంఘ ప్రధాన కార్యదర్శి.
కందిమళ్ళ శ్రీనివాసరావు, బండ్లమూడి వేణుగోపాల్, తాడిపర్తి వారిపాలెం దారా అబ్రహాం లింకన్,పావులూరు సింహాద్రి యల్లమందారెడ్డి , ద్రోణాదుల పెంట్యాల రాజా
ఇడుపులపాడు రాయిన వీరయ్య, తోటకూర కోటి సుబ్బారావు , డాక్టర్ కొడాలి ధర్మానందరావు తల్లి కొడాలి కమలమ్మ,కుర్రా హనుమంతరావు,మేడూరి సత్యనారాయణ,ఘంటా రంగారావు నాస్తిక హేతువాద మానవవాదులే.
 
== గణాంకాలు ==
"https://te.wikipedia.org/wiki/ఇంకొల్లు" నుండి వెలికితీశారు