ఇంకొల్లు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 107:
[[గౌరిబోయిన పోలయ్య పంతులు]] గారు విమర్శ రామాయణం, పిలకరాయుళ్ళు గ్రంథాలను ప్రచురించారు.[[కరి హరిబాబు]], [[షేక్ బాబు]], [[ఘంటా రంగారావు]], [[మురకొండ శ్రీరామ ఆర్య]], [[రావి హనుమంతరావు]].[[వత్సవాయి నారాయణ రాజు]] . [[రావిపూడి వెంకటాద్రి]] 1943 లోనే ఇంకొల్లు మండలం నాగండ్లలో కవిరాజు [[త్రిపురనేని రామస్వామి]] స్మారకంగా కవిరాజాశ్రమం స్థాపించారు.[[గోరంట్ల రాఘవయ్య]] ,ఇంకొల్లుకు సమీపంలోని సంతరావూరు గ్రామ నివాసి [[తోటకూర శ్రీరామ మూర్తి]] హేతువాద మానవవాదులు.
[[తోటకూర వెంకటేశ్వర్లు ]] చార్వాక పత్రిక స్థాపకులు. [[తోటకూర ప్రభాకరరావు]] పౌరాణిక నాటకాల్లో హేతువాదం అంశం మీద డాక్టరేట్ అందుకున్నారు.
ఇంకొల్లు మండలం కొణికి గ్రామ ప్రధానోపాధ్యాయులు [[మల్లెపూల రోశయ్య]] .ఇంకొల్లు ఉన్నత పాఠశాల ఉపాధ్యాయులు [[చేగిరెడ్డి చంద్రశేఖరరెడ్డి]] హేతువాది శతకం, వెంకటాద్రి శతకం రచించారు.జాగర్ల మూడి [[షేక్ దరియావలి]] ఆంధ్రప్రదేశ్ హేతువాద సంఘ ప్రధాన కార్యదర్శి. దగ్గుబాడు [[కాకి రాజశేఖర్]] ప్రకాశం జిల్లా హేతువాద సంఘ ప్రధాన కార్యదర్శి.[[కందిమళ్ళ శ్రీనివాసరావు]] , [[బండ్లమూడి వేణుగోపాల్]] , తాడిపర్తి వారిపాలెం దారా [[అబ్రహాం లింకన్]] ,పావులూరు [[సింహాద్రి యల్లమందారెడ్డి]] , ద్రోణాదుల [[పెంట్యాల రాజా]]
[[కందిమళ్ళ శ్రీనివాసరావు]] , [[బండ్లమూడి వేణుగోపాల్]] , తాడిపర్తి వారిపాలెం దారా [[అబ్రహాం లింకన్]] ,పావులూరు [[సింహాద్రి యల్లమందారెడ్డి]] , ద్రోణాదుల [[పెంట్యాల రాజా]]
ఇడుపులపాడు [[రాయిన వీరయ్య]], [[తోటకూర కోటి సుబ్బారావు]] , డాక్టర్ [[కొడాలి ధర్మానందరావు]] తల్లి [[కొడాలి కమలమ్మ]],[[కుర్రా హనుమంతరావు]],[[మేడూరి సత్యనారాయణ]],[[ఘంటా రంగారావు]] నాస్తిక హేతువాద మానవవాదులే.
 
"https://te.wikipedia.org/wiki/ఇంకొల్లు" నుండి వెలికితీశారు