2013: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 36:
* [[ఆగష్టు 21]]: [[మాలతీ చందూర్]], రచయిత్రి, కాలమిస్టు, సాహిత్య అకాడమీ బహుమతి గ్రహీత. (జ.1930)
* [[ఆగష్టు 30]]: [[సీమస్ హీనీ]], ఐరిష్ కవి, [[నాటక రచయిత]], నోబెల్ బహుమతి గ్రహీత. (జ.1939)
* [[సెప్టెంబరు 5]]: [[చల్లా కృష్ణనారాయణరెడ్డి]], [[హైదరాబాద్‌హైదరాబాద్ బుక్‌బుక్ ట్రస్ట్‌ట్రస్ట్]] వ్యవస్థాపకులు, మాజీ శాసన సభ్యులు. (జ.1925)
* [[సెప్టెంబరు 16]]: [[తమ్మారెడ్డి గోపాలకృష్ణమూర్తి]], హేతువాది, వామపక్షవాది. (జ. 1920)
* [[సెప్టెంబరు 20]]: [[ఛాయరాజ్]], కవి, రచయిత. ఈయన "జనసాహితి" రాష్ట్ర అధ్యక్షుడుగా యున్నారు. (జ. 1948)
"https://te.wikipedia.org/wiki/2013" నుండి వెలికితీశారు