సంజయ్ లీలా భన్సాలీ: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.6
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.6
పంక్తి 13:
 
== కెరీర్ ==
విధు వినోద్ చోప్రా వద్ద పరిందా, 1942:ఎ లవ్ స్టోరీ, కరీబ్ సినిమాలకు సహదర్శకునిగా కెరీర్ ప్రారంభించారు సంజయ్. ఖామూషీ:ది మ్యూజికల్ అనే సినిమాతో దర్శకునిగా తెరంగేట్రం చేశారు ఆయన. ఈ సినిమా పెద్దగా విజయవంతం కాలేదు. కానీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.<ref><cite class="citation web">[http://www.channel4.com/film/reviews/film.jsp?id=123378&page=2 "Khamoshi (Silence: The Musical) Review"]. </cite></ref> [[ఐశ్వర్యా రాయ్]], [[సల్మాన్ ఖాన్]], [[అజయ్ దేవగణ్]] లతో హమ్ దిల్ దే చుకే సనమ్ సినిమా తీశారు సంజయ్. ఈ సినిమా భారీ [[విజయం]] సాధించింది. అంతే కాక ఎన్నో పురస్కారాలు కూడా గెలుచుకోవడం విశేషం.<ref><cite class="citation web">[//web.archive.org/web/20130115230056/http://boxofficeindia.com/showProd.php?itemCat=205&catName=MTk5OQ==== {{Webarchive|url=https://web.archive.org/web/20131103114444/http://www.boxofficeindia.com/showProd.php?itemCat=205 |date=2013-11-03 }} {{Webarchive|url=https://web.archive.org/web/20131103114444/http://www.boxofficeindia.com/showProd.php?itemCat=205 |date=2013-11-03 }} {{Webarchive|url=https://web.archive.org/web/20131103114444/http://www.boxofficeindia.com/showProd.php?itemCat=205 |date=2013-11-03 }} {{Webarchive|url=https://web.archive.org/web/20131103114444/http://www.boxofficeindia.com/showProd.php?itemCat=205 |date=2013-11-03 }} {{Webarchive|url=https://web.archive.org/web/20131103114444/http://www.boxofficeindia.com/showProd.php?itemCat=205 |date=2013-11-03 }} {{Webarchive|url=https://web.archive.org/web/20131103114444/http://www.boxofficeindia.com/showProd.php?itemCat=205 |date=2013-11-03 }} {{Webarchive|url=https://web.archive.org/web/20131103114444/http://www.boxofficeindia.com/showProd.php?itemCat=205 |date=2013-11-03 }} {{Webarchive|url=https://web.archive.org/web/20131103114444/http://www.boxofficeindia.com/showProd.php?itemCat=205 |date=2013-11-03 }} {{Webarchive|url=https://web.archive.org/web/20131103114444/http://www.boxofficeindia.com/showProd.php?itemCat=205 |date=2013-11-03 }} {{Webarchive|url=https://web.archive.org/web/20131103114444/http://www.boxofficeindia.com/showProd.php?itemCat=205 |date=2013-11-03 }} {{Webarchive|url=https://web.archive.org/web/20131103114444/http://www.boxofficeindia.com/showProd.php?itemCat=205 |date=2013-11-03 }} "Box Office 1999"]. </cite></ref>
 
ఆ తరువాత [[షారుఖ్ ఖాన్]], [[ఐశ్వర్య రాయ్]], [[మాధురీ దీక్షిత్]]లతో దేవదాస్  సినిమాను దర్శకత్వం వహించారు ఆయన. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 2002 సంవత్సరానికిగానూ అతి ఎక్కువ  వసూళ్ళు సాధించిన సినిమాగా నిలిచింది</ref> ఈ సినిమా ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా అకడమీ అవార్డులకు భారతదేశం తరఫున వెళ్ళింది. టైమ్ పత్రిక "మిలీనియంలోని 10 గొప్ప చిత్రం"గా పేర్కొంది.<ref><cite class="citation news">[http://entertainment.time.com/2012/05/17/top-10-movies-of-the-millennium/slide/devdas/ "The 10 Great Movies of the Millennium (Thus Far)"]. </cite></ref> 2005లో [[అమితాబ్ బచ్చన్]], [[రాణీ ముఖర్జీ]] ప్రధాన పాత్రధారులుగా బ్లాక్ సినిమా తీశారు సంజయ్. ఈ సినిమాను యూరోప్ కు చెందిన టైమ్ పత్రిక "2005 సంవత్సరంలోని ప్రపంచ 10 బెస్ట్ చిత్రాల్లో" ఒకటిగా పేర్కొంది.
"https://te.wikipedia.org/wiki/సంజయ్_లీలా_భన్సాలీ" నుండి వెలికితీశారు