గోదావరి జిల్లాల్లో సంక్రాంతి ఉత్సవాలు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 43:
==గోదావరి జిల్లా ప్రత్యేకత==
[[File:సంక్రాంతి సంబరాల్లో ముగ్గుల పోటీలు.jpg|thumb|సంక్రాంతి సంబరాల్లో అమలాపురంలో ముగ్గుల పోటీలు]]
[[File:సంక్రాంతి రంగువల్లి.jpg|thumb|సంక్రాంతి రంగువల్లి]]
సంక్రాంతి పండుగకు గోదావరి జిల్లాలకు ప్రత్యేకత ఉంది.సంక్రాంతి పండుగ అంటే ముందుగా గుర్తుకు వచ్చేది కోడిపందేలు.గోదావరి గ్రామీణ ప్రాంతాల్లో కోడిపందేలు నిర్వహించడం ఎన్నో వేల సంవత్సరాలుగా ఆనవాయితీగా వస్తోంది. ఇవి చట్టవిరుద్దమని తెలిసినా, ప్రభుత్వం హెచ్చరికలు జారీ చేసినా కోళ్ళ పందేలు మాత్రం ప్రతి ఏటా నిర్వహిస్తారు. పందేల పేరుతో కోట్లు చేతులు మారుతుంటాయి.సంక్రాంతి సంబరాల్లో కోడిపందేలు
ఆకర్షణగా నిలుస్తాయి. తూర్పు గోదావరి జిల్లాలో అమలాపురం,కాకినాడ,రాజమహేంద్రవరంలో పెద్ద ఎత్తున కోడి పందాలు నిర్వహిస్తారు.పశ్చిమ గోదావరి జిల్లాలో భీమవరం, ఉండి, పాలకొల్లు, వీరవారసరం, నరసాపురం తణుకు ఆచంట, ప్రాంతాల్లో పెద్దఎత్తున పందేలు నిర్వహించారు. భీమవరం ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది.తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల నుంచి రాజకీయ, సినీ ప్రముఖులతోపాటు పారిశ్రామికవేత్తలు పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు.పొరుగు రాష్ట్రాల నుంచి వచ్చే అతిథుల్లో ఎక్కువ మంది భీమవరం, కోనసీమ వస్తుంటారు.<ref>{{Cite web|url=https://tv9telugu.com/andhra-pradesh/andhra-pradesh-special-story-on-sankranti-kodi-pandalu-600242.html|title=Kodi Pandalu: సంక్రాంతి కోడి పందాలు వచ్చేస్తున్నాయ్‌.. కోళ్లకు మిలటరీ స్థాయిలో శిక్షణ.. రోజు ఖర్చు ఎంతో తెలిస్తే..|last=Telugu|first=TV9|date=2021-12-20|website=TV9 Telugu|language=te|access-date=2022-01-02}}</ref>