ఘన్‌పూర్ మండలం (వనపర్తి జిల్లా): కూర్పుల మధ్య తేడాలు

చి మూలాలు కూర్పు
ప్రవేశిక విస్తరణ, మూలం కూర్పు
పంక్తి 1:
'''ఘన్‌పూర్ మండలం,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[వనపర్తి జిల్లా|వనపర్తి జిల్లాకు]] చెందిన మండలం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు GO. Ms. No. 242, Revenue (DA-CMRF) Department, Date: 11.10.2016 </ref>
{{సమాచారపెట్టె తెలంగాణ మండలం‎|||type=mandal|native_name=ఘనపురం|district=వనపర్తి|latd=16.569074|latm=|lats=|latNS=N|longd=78.03978|longm=|longs=|longEW=E|mandal_map=Mahbubnagar mandals outline38.png|state_name=తెలంగాణ|mandal_hq=ఘనపురం|villages=21|area_total=|population_total=48771|population_male=24991|population_female=23780|population_density=|population_as_of=2011|area_magnitude=చ.కి.మీ=|literacy=40.07|literacy_male=52.28|literacy_female=27.56|pincode=509380}}
ఇది సమీప పట్టణమైన [[మహబూబ్ నగర్]] నుండి 28 కి. మీ. దూరంలో ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణకు ముందు ఈ మండలం [[మహబూబ్ నగర్ జిల్లా]] లో ఉండేది. <ref>{{Cite web|url=https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Wanaparthy.pdf|title=వనపర్తి జిల్లా|website=తెలంగాణ గనుల శాఖ|url-status=live|archive-url=https://web.archive.org/web/20220106063140/https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/Wanaparthy.pdf|archive-date=2021-01-06|access-date=2021-01-06}}</ref> ప్రస్తుతం ఈ మండలం వనపర్తి రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది మహబూబ్ నగర్ డివిజనులో ఉండేది.ఈ మండలంలో 18   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు
ఇది సమీప పట్టణమైన [[మహబూబ్ నగర్]] నుండి 28 కి. మీ. దూరంలో ఉంది.
 
== గణాంకాలు ==