పంక్తి 412:
<small>On behalf of [[User:Nitesh (CIS-A2K)]]</small>
<!-- Message sent by User:Nitesh (CIS-A2K)@metawiki using the list at https://meta.wikimedia.org/w/index.php?title=User:Nitesh_(CIS-A2K)/WMWM_2021_users_list&oldid=22491850 -->
 
== మీ అనువాద వ్యాసాలు ==
 
@[[వాడుకరి:Kasyap|Kasyap]] గారు, మీ అనువాద వ్యాసాలు కొన్ని అప్పుడప్పుడు పరిశీలించుతున్నాను. నాణ్యత బాగాలేదు. విరామ చిహ్నాల తరువాత ఖాళీలివ్వటలేదు. కనీసం మూలాల జాబితా మూసకూడా చేర్చలేదు. ([https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%92%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B2%E0%B0%BE%E0%B0%82%E0%B0%A1%E0%B1%8B_%E0%B0%AC%E0%B1%8D%E0%B0%B2%E0%B1%82%E0%B0%AE%E0%B1%8D&type=revision&diff=3452823&oldid=3450769 నా ఇటీవలి సవరణ]) తెవికీగురించి చాలాకాలం పరిచయం గల మీరు మరింత నాణ్యతతో వ్యాసాలపై కృషిచేయండి. ఇటువంటి వ్యాసాల వ్యాసపేరుబరిలో చేర్చటంవలన వికీపీడియా నాణ్యత పతనమవుతుందని నా అభిప్రాయం. అనువాద యంత్ర వాడిన దాఖలాలు వుండడంలేదు కావున, ఇతరులు కూడా సులభంగా వీటిని సవరించలేరు. మీరు అనువాద యంత్రం వాడి, మీ వాడుకరిపేరుబరిలో ముద్రించి, ఇతరుల సమీక్ష, సంబంధిత సవరణలు తర్వాత వ్యాసపేరుబరిలోకి మార్చితే మంచిది. పరిశీలించండి. [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 12:11, 17 జనవరి 2022 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Kasyap" నుండి వెలికితీశారు