వికీపీడియా:వికీ చిట్కాలు/జనవరి 28: కూర్పుల మధ్య తేడాలు

చి
సవరణ సారాంశం లేదు
(తాజా)
చిదిద్దుబాటు సారాంశం లేదు
 
<big><center>'''సమాచార సేకరణ'''</center></big>
వికీపీడియాలో చేర్చడానికి సమాచారం ఎక్కడనుంచి సేకరించాలి అన్న ప్రశ్న ప్రతి ఒక్కరి మనసులో ఉంటుంది. ప్రస్తుతం [https://archive.org ఆర్కైవ్.ఆర్గ్ జాలస్థలిలో] కేవలం ఆంగ్ల పుస్తకాలే కాక తెలుగు పుస్తకాలు కూడా బోలెడు లభ్యమవుతున్నాయి. అయితే వీటిలో కొన్ని మంచి పేరున్న రచయితలు రాసినవి చదివి సేకరించవచ్చు. ఇటీవలదీనిలో దొరకని లేక నాణ్యతగా స్కాను చేయని విడుదలైన గ్రంథాలకు ఉత్తమమైన పద్దతి గ్రంథాలయాలకు వెళ్ళి సేకరించడం.
 
[[వికీపీడియా:వికీ చిట్కాలు/జనవరి 27|నిన్నటి చిట్కా]] - [[వికీపీడియా:వికీ చిట్కాలు/జనవరి 29|రేపటి చిట్కా]]
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/3452961" నుండి వెలికితీశారు