సహాయం:ఇటీవలి మార్పులు: కూర్పుల మధ్య తేడాలు

ఇతర సమీక్షా ఉపకరణాలలో లింకు చేర్చినందున, అనామక సవరణల గురించి వివరణ అవసరంలేదు
పంక్తి 22:
ఈ అంశాన్ని "లాగిన్ అయిన సభ్యులను దాచు" తో కలిపి వాడలేరు, URL ను మార్చితే తప్ప.
 
 
==ఇటీవలి మార్పుల నుండి లాగిన్ అయి ఉన్న సభ్యులను దాచడం==
సభ్యులు లాగిన్ కాకుండా చేసే దిద్దుబాట్లను మాత్రమే చూపించే పేజీ: [[ప్రత్యేక:Recentchanges/hideliu]]. [[వికీపీడియా:దుశ్చర్య|దుశ్చర్య]] కోసం వెతికేటపుడు ఇది ఉపయోగపడుతుంది. ఫలానా సమయం నుండి జరిగిన మార్పులను చూడడం వంటి విశేషాలతో దీన్ని కలిపి చూడొచ్చు, కానీ URLను మార్చి మాత్రమే అలా చూడగలరు. ఉదాహరణకు, సమయాన్ని నొక్కినపుడు ఈ url కు వెళ్తారు:
:<nowiki>http://textbook.wikipedia.org/w/wiki.phtml?title=Special:Recentchanges&from=20030802064526</nowiki>
దీన్ని కింది విధంగా మార్చి, లాగిన్ అయి ఉన్న సభ్యుల మార్పులను దాచవచ్చు:
:<nowiki>http://textbook.wikipedia.org/w/wiki.phtml?title=Special:Recentchanges&from=20030802064526&hideliu=1</nowiki>
 
{{h:|See also [[m:Meta:Recentchanges/All languages]]}}