సహాయం:ఇటీవలి మార్పులు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 1:
వికీపీడియాలో ఇటీవల జరిగిన దిద్దుబాట్లను '''[[ప్రత్యేక:Recentchanges|ఇటీవలి మార్పులు]]''' పేజీలో చూడవచ్చు. ఇతర సభ్యులు చేస్తున్న దిద్దుబాట్లను చూసేందుకు, తప్పులను గమనించేందుకు, దుశ్చర్యలపై ఓ కన్నేసి ఉంచేందుకు ఈ పేజీ ఉపయోగపడుతుంది. పేజీకి ఎడమ వైపున ఉండే మర్గదర్శకము'''పరస్పరక్రియ''' లో ఇటీవలి మార్పులు పేజీకి లింకు ఉంటుంది. <nowiki>[[ప్రత్యేక:Recentchanges]]</nowiki> అని రాసి ఈ పేజీకి లింకు ఇవ్వవచ్చును కూడా
 
== అభిరుచులు ==
ఇటీవలి మార్పులు ఎలఎలా కనబడాలనే విషయాన్ని తమ అభిరుచికి అనుగుణంగా పెట్టుకునే వీలు లాగిన్ అయిన సభ్యులకు ఉంది. వివరాలకు [[వికీపీడియా:లాగిన్‌ అవడం ఎలా|లాగిన్ అవడం ఎలా]], [[సహాయము:అభిరుచులు|అభిరుచులను సెట్ చేసుకోవడం ఎలా]] చూడండి. కింది వికల్పాలలో మార్పులు చేసి, ఇటీవలి మార్పులు కనబడే విధాన్ని మార్చుకోవచ్చు:
* '''ఇటీవలి మార్పుల సంఖ్య'''. ఇటీవలి మార్పులు పేజీలో డిఫాల్టుగా కనిపించే మార్పుల సంఖ్యను ఎంచుకోవచ్చు. ఒకసారి ఆ పేజీలోకెళ్ళాక, ఆ సంఖ్యను మార్చుకునే లింకులు కూడా ఉన్నాయి. మెరుగైన ఇటీవలి మార్పుల విషయంలో దాగిన దిద్దుబాట్లు కూడా ఈ సంఖ్యలో చేరి ఉంటాయి.
 
* '''ఇటీవలి మార్పులు లో చిన్న మార్పులను దాచు''' - చిన్న మార్పులు కనబడవు;
* '''మెరుగైన ఇటీవలి మార్పులు''' - ఒక పేజీలో జరిగిన మార్పులన్నీ గుదిగుచ్చి చూపబడతాయి. ఇది పని చ్వెయ్యాలంటే జావాస్క్రిప్టు అవసరం.
* '''ఇటీవలి మార్పుల సంఖ్య'''. ఇటీవలి మార్పులు పేజీలో డిఫాల్టుగా కనిపించే మార్పుల సంఖ్యను ఎంచుకోవచ్చు. ఒకసారి ఆ పేజీలోకెళ్ళాక, ఆ సంఖ్యను మార్చుకునే లింకులు కూడా ఉన్నాయి. మెరుగైన ఇటీవలి మార్పుల విషయంలో దాగిన దిద్దుబాట్లు కూడా ఈ సంఖ్యలో చేరి ఉంటాయి.
 
=="ఇటీవలి మార్పులు" పేజీ పై భాగం==