తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 65:
== ఇతర వివరాలు ==
 
# '''107 కోట్ల రూపాయల ఆదాయం:''' 2022 సంక్రాంతి సందర్భంగా రెగ్యులర్ బస్సులతోపాటు, ఎలాంటి అదనపు ఛార్జీలను వసూలు చేయకుండా 4వేల ప్రత్యేక బస్సులు నడుపబడ్డాయి. దాదాపు 55 లక్షలమంది ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చిన ఈ రవాణా సంస్థకు 107 కోట్ల రూపాయల ఆదాయం వచ్చింది.<ref>{{Cite web|url=https://www.ntnews.com/telangana/tsrtc-get-107-crores-profit-in-sankranthi-season-410466|title=సంక్రాంతి పండుగ‌కు టీఎస్ఆర్టీసీ ఆదాయం రూ. 107 కోట్లు|date=2022-01-18|website=Namasthe Telangana|language=en-US|url-status=live|archive-url=https://|archive-date=2022-01-18|access-date=2022-01-18}}</ref>
 
==ఇవి కూడాచూడండి==