తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
| website = {{URL|http://www.tsrtc.telangana.gov.in}}
}}
'''తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ''' '''(TSRTC)''' అనేది [[భారత దేశము|భారతదేశం]]లోని [[తెలంగాణ]] రాష్ట్రానికి చెందిన స్వంత రోడ్డు రవాణా సంస్థ. ఇది 2015 లో2015లో [[ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ|ఆంధ్రప్రదేశ్ రోడ్డు రవాణా సంస్థ]] నుండి వేరుపడి యేర్పడింది.<ref name="TGSRTC">{{cite news|title=It will be TGSRTC from June 2 |url=http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/it-will-be-tgsrtc-from-june-2/article6014676.ece |first=Suresh |last=Krishnamoorthy |date=16 May 2014 |work=The Hindu |location=Hyderabad |accessdate=28 January 2015}}</ref> [[తమిళనాడు]], [[కర్ణాటక]], [[మహారాష్ట్ర]], [[గోవా]], [[ఒడిషా|ఒడిశా]], [[ఛత్తీస్‌గఢ్|ఛత్తీస్‌ఘడ్]] వంటి రాష్ట్రాలలోని మెట్రో నగరాలకు ఈ సంస్థతో సంబంధాలున్నాయి. ఈ సంస్థ ద్వారా రోజుకు సుమారు 9.2 మిలియన్ల ప్రజలకు సౌకర్యం కలుగుతుంది. ఈ సంస్థలో మూడు జోన్లు, వాటిలో 9497 డిపోలు ఉన్నాయి.<ref name="acc1">{{cite web|title = TSRTC BUSES Complete Information|url = http://rtc.telangana.gov.in/profile.php|website = rtc.telangana.gov.in|accessdate = 24 Nov 2015|archive-url = https://web.archive.org/web/20151125044020/http://rtc.telangana.gov.in/profile.php|archive-date = 25 November 2015|url-status = dead}}</ref>
 
==వివరాలు==
1932లో నిజాం రాష్ట్ర రైల్వేలో భాగంగా భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు రవాణా సంస్థను ఏర్పాటు చేశారు. దీని పేరు ‘[[నిజాం రాష్ట్ర రైల్వే - రోడ్డు రవాణా శాఖ]]’ (ఎన్‌ఎస్‌ఆర్-ఆర్‌టీడీ) గా ఉండేది. ఈ సంస్థను నవంబర్ 1, 1951 హైదరాబాద్ రాష్ట్రంలో విలీనం చేసారు. 1932లో ప్రభుత్వమే రహదారులను జాతీయం చేసి బస్సులను నడిపింది. ఎన్‌ఎస్‌ఆర్-ఆర్‌టీడీ సంస్థను హైదరాబాద్ రాష్ట్రంలో విలీనం చేసిన తేదీ. మొదటగా 27 బస్సులు, 166 మంది కార్మికులతో ప్రారంభమైంది.<ref name="రవాణా సౌకర్యాలు">{{cite news |last1=సాక్షి |first1=విద్య |title=రవాణా సౌకర్యాలు |url=http://www.sakshieducation.com/Story.aspx?nid=116999 |accessdate=7 December 2019 |work=www.sakshieducation.com |date=28 November 2015 |archiveurl=https://web.archive.org/web/20191207050533/http://www.sakshieducation.com/Story.aspx?nid=116999 |archivedate=7 December 2019 |url-status=live }}</ref>
 
[[తెలంగాణ ఉద్యమం|ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం]]<nowiki/>నుండి తెలంగాణ విభజించబడిన తరువాత, 2015 జూన్ 3న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ప్రత్యేక సంస్థగా పనిచేయడం ప్రారంభించింది. తదనంతరం 1950 రోడ్డు రవాణా సంస్థ చట్టం ప్రకారం 2016 మార్చి 27న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ స్థాపించబడింది.
 
== విభాగాలు ==
ఈ సంస్థకి మూడు జోన్లు ఉన్నాయి: హైదరాబాద్ రూరల్, గ్రేటర్ హైదరాబాద్, కరీంనగర్. ఇది 13 ప్రాంతాలు, 25 విభాగాలుగా విభజించబడింది. ఈ సంస్థ ఆధ్వర్యంలో 10,460 బస్సులు ఉండగా, వీటిలో దాదాపు 2000 అద్దె వాహనాలు ఉన్నాయి. 36,593 రూట్లలో బస్సులు నడుపబడుతున్నాయి.
 
==సర్వీసులు==