తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 64:
== సమ్మెలు ==
సంస్థ ఏర్పడిన తరువాత మొదటిసారిగా [[తెలంగాణ ఆర్టీసీ కార్మికుల సమ్మె 2019|2019 అక్టోబరులో కార్మికులు సమ్మె]] చేసారు.
 
== కార్గో సేవలు ==
2020 జూన్ నెలలో, ఈ సంస్థ తన కార్గో సేవలను ప్రారంభించింది.<ref>{{Cite news|url=https://www.thehindu.com/news/national/telangana/tsrtc-launches-cargo-services/article31873476.ece|title=TSRTC launches cargo services|date=19 June 2020|work=The Hindu}}</ref> పాతవి, ఉపయోగించని బస్సులును పునరుద్దరించి ఈ కార్గో వాహనాలుగా మార్చారు. ప్రభుత్వ వస్తువులైన పుస్తకాలు, డిపార్ట్‌మెంటల్ మెటీరియల్‌లు, ప్రశ్నపత్రాలు, విద్యాసంస్థలకు సమాధాన పత్రాలు, ప్రభుత్వం సరఫరా చేసే ఇతర వస్తువులను రవాణా చేసే లక్ష్యంతో ఈ కార్గో సేవలు ప్రారంభించబడ్డాయి. ప్రతి డిపోకు 2 కార్గో వాహనాలు సరఫరా చేయబడ్డాయి.
 
[[కోవిడ్-19 వ్యాధి|కరోనా-19]] సమయంలో ఔషధాలు, ఔషధ సామాగ్రి, వ్యవసాయ వస్తువులు, కిరాణా సామాగ్రి, ప్రభుత్వానికి ఇతర లాజిస్టిక్‌లను రవాణా చేయడానికి ఈ కార్గో వాహనాలు విస్తృతంగా ఉపయోగించబడ్డాయి.<ref>{{Cite tweet|number=1261934433650667526|user=drusawasthi|title=In #Telangana the #IFFCO field team...|date=17 May 2020}}</ref>
 
== స్కోచ్ అవార్డు 2021 ==