కొండపనేని రామలింగేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 42:
ఇతడు పద్మాలయా సినిమాలతో పాటుగా భార్గవ్ ఆర్ట్స్ మొదలైన బ్యానర్లకు కళాదర్శకుడిగా పనిచేశాడు. [[కట్టా సుబ్బారావు]], [[తాతినేని ప్రసాద్]], [[వేజెళ్ల సత్యనారాయణ]] వంటి అనేక దర్శకుల సినిమాలకు కళా దర్శకత్వం వహించాడు. తెలుగుతో పాటు కొన్ని ఇతర భాషా చిత్రాలకు పనిచేశాడు. ఇతనికి కళా దర్శకత్వంతో పాటు నటనలో కూడా ఆసక్తి ఉంది. నా పెళ్ళాం నా ఇష్టం, పచ్చని సంసారం, మామా కోడళ్లు, [[అల్లరిపిల్ల]] వంటి కొన్ని సినిమాలలో నటించాడు. <ref name="indiancine.ma" />
 
ఇతడు ప్రభుత్వాన్ని సినిమా నిర్మాణం కోసం ఓపెన్ స్టూడియోలు నిర్మించాల్సిందిగా అభ్యర్థించాడు. మద్రాసు నుండి తెలుగు సినీ పరిశ్రమ హైదరాబాదుకు తరలిరావడానికి కృషి చేశాడు. ఇతడు 250కు పైగా సినిమాలకు కళా దర్శకత్వం వహించాడు. ఇతని సోదరుడు ఉమామహేశ్వరరావు సినీ జర్నలిస్టు. ఇతని వివాహం సావిత్రితో జరిగింది. ఇతని పెద్ద కుమారుడు కూడా కళా దర్శకునిగా పనిచేస్తున్నాడు. రామలింగం కాలేయ వ్యాధితో బాధపడుతూ తన 53వ50వ యేట హైదరాబాదులో [[1995]], [[జూలై 15]]న మరణించాడు.
 
==ఫిల్మోగ్రఫీ==