తెలంగాణ ముఖ్యమంత్రుల జాబితా: కూర్పుల మధ్య తేడాలు

copied from enwp
చి https://en.wikipedia.org/w/index.php?title=List_of_chief_ministers_of_Telangana&oldid=1064622507 నుండి చేర్చిన విషయానికి అనువాదం
పంక్తి 19:
భారత రాజ్యాంగం ప్రకారం రాష్ట్ర [[ముఖ్యమంత్రి]]ని [[గవర్నరు]] నియమిస్తారు.రాజ్యాంగం ప్రకారం గవర్నరే రాష్ట్ర పరిపాలకుడు అయినప్పటికి ఆయనకు ఎటువంటి పరిపాలనాధికారాలు ఉండవు. [[శాసనసభ]] ఎన్నికలు ఫలితాలను బట్టి సరిపడా సంఖ్యాబలం ఉన్న పార్టీ లేదా కూటమిని గవర్నరు ప్రభుత్వ ఏర్పాటుకి ఆహ్వానిస్తారు. ఆయన ముఖ్యమంత్రిని నియమిస్తారు. ముఖ్యమంత్రి నేతృత్వంలో మంత్రి మండలి రాష్ట్రాన్ని పరిపాలిస్తుంది.ముఖ్యమంత్రి పదవి కాలం ఐదు సంవత్సరాలు. ఈ పదవిని నిర్వహించడానికి ఎటువంటీ సంఖ్యా పరిమితి లేదు. ఒక వ్యక్తి ఈ పదవిని ఎన్ని సార్లైనా చేపట్టవచ్చు.
 
Since the state's [[Andhra Pradesh Reorganisation Act, 2014|creation onజూన్ 2 Juneనాడు 2014]]రాష్ట్రం ఏర్పడినప్పటినుండి,<ref name="frontline">{{cite web|title=A mixed bag|url=https://frontline.thehindu.com/politics/a-mixed-bag/article7298203.ece|last=Shankar|first=Kunal|date=26 June 2015|website=[[Frontline (magazine)|Frontline]]|url-status=live|archive-url=https://web.archive.org/web/20200202101735/https://frontline.thehindu.com/politics/a-mixed-bag/article7298203.ece|archive-date=2 February 2020|access-date=2 February 2020}}</ref>తెలంగాణాకు Telanganaఒకే hasముఖ్యమంత్రి had only one chief minister, who belongs toవున్నాడు. [[Telangana Rashtra Samithiతెరాస]] partyస్థాపించిన, itsగతంలో founderకేంద్ర andకార్మిక, formerన్యాయ [[Ministryశాఖా ofమంత్రిగా Labour and Employment (India)|Union Minister of Labour and Employment]]పనిచేసిన [[Kకె. Chandrashekar Raoచంద్రశేఖరరావు]] isప్రారంభపు, anప్రస్తుత inauguralముఖ్యమంత్రి. and current holder of the office who sworn in two times by winning the [[2014, Telangana Legislative Assembly election|2014]] and [[2018 Telangana Legislative Assembly election|2018]] assemblyవరుస electionsఎన్నికలలో consecutivelyగెలుపొందాడు.
==హైదరాబాదు రాష్ట్రం==
1948లో హైదరాబాదు సంస్థానంపై భారత ప్రభుత్వం జరిపిన పోలీసు చర్య తరువాత, సంస్థానం భారతదేశంలో విలీనమై, ఈ సంస్థానం మొత్తం [[హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు|హైదరాబాదు రాష్ట్రం]]గా ఏర్పడింది. 1956లో భాషా ప్రయుక్తంగా జరిగిన రాష్ట్రాల పునర్విభజనలో భాగంగా, 1956 నవంబర్ 1 న హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను (ప్రస్తుత తెలంగాణా), ఆంధ్ర రాష్ట్రంతో కలిపి [[ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ|ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం]] అవతరించింది..