చి →‎మీ అనువాద వ్యాసాలు: లింకులు సవరించు
పంక్తి 421:
:::ఇదే మెఱుగు అయినది అని చెప్పలేమండీ @[[వాడుకరి:Arjunaraoc|Arjunaraoc]] గారు , చరిత్ర సైన్సు వంటి విషయాలలో బింగ్ ట్రాన్సిలేట్ గూగుల్ కన్నా మిన్నగా పనిచేస్తుంది, లిప్యంతీకరణకు yandex , అయితే వీటి అనువాద కాపీ పేస్టుల వలన విరామాల తరువాత గ్యాపులు వస్తుండవచ్చు, సరిచేస్తాను అయితే ఇలాంటి టైపోలు , దోషాలు మీరు శ్రమ తీసుకోకుండా AWB ద్వారా సరిచేసే అవకాశం ఎలాగో ఉన్నది. అయితే దాని అర్ధం నేను ఇలాగే ప్రయోగాలు చేస్తూ ఉంటా అనికాదు :) కొంతవరకూ పరిహరించండి - [[వాడుకరి:Kasyap|Kasyap]] ([[వాడుకరి చర్చ:Kasyap|చర్చ]]) 03:18, 19 జనవరి 2022 (UTC)
::::@[[వాడుకరి:Kasyap|Kasyap]] గారు, మీ స్పందనకు ధన్యవాదాలు. బింగ్ మెరుగుగా పనిచేస్తున్నదనటానికి, ఒక ఐదారు వ్యాసాలు గూగుల్ తో పోల్చి చూపితే బాగుంటుంది. అప్పుడు ఫౌండేషను ను బింగ్ ను కూడా అనువాద పరికరంలో చేర్చమని అభ్యర్ధించవచ్చు. ఇక దోషాల గురించి AWB ఇంకెవరైనా నడిపితేనే కదా, చేర్చేటప్పుడు సరిచేయదగినవాటికి వేరేవాటిపైన ఆధారపడడం ఎందుకు? ముఖ్యంగా మీరు బయటి పరికరాలతో అనువాదాలు చేస్తున్నట్లైతే అనువాదం చేర్చేటపుడు, ఆంగ్ల వ్యాస కూర్పుని సవరణ సారాంశంలో చేర్చండి. [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 03:50, 19 జనవరి 2022 (UTC)
:::::@[[వాడుకరి:Arjunaraoc|Arjunaraoc]] ఇక్కడ ఆంగ్ల వ్యాసం [https://en.wikipedia.org/w/index.php?title=Bharat_Agnihotri&oldid=1033196656 |Bharat_Agnihotri] భరత్ అగ్నిహోత్రి ఆధారంగా రాసిన రెండు నమూనా వ్యాసాలు ఒకటి [[వాడుకరి:Kasyap/ప్రయోగశాల/భరత్ అగ్నిహోత్రి-Google|గూగుల్]], మరోకటి [[వాడుకరి:Kasyap/ప్రయోగశాల/భారత్ అగ్నిహోత్రి1అగ్నిహోత్రి-Bing|బింగ్]] మీ పరిశీలనకు [[వాడుకరి:Kasyap|Kasyap]] ([[వాడుకరి చర్చ:Kasyap|చర్చ]]) 07:17, 19 జనవరి 2022 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Kasyap" నుండి వెలికితీశారు