సహాయం:వికీ మార్కప్‌తో మూలాలివ్వడం గురించి పరిచయం/3: కూర్పుల మధ్య తేడాలు

భాషా దోషాల సవరణ
చి లింకులు ఆంగ్లవికీవిగా మార్చు
 
పంక్తి 3:
{{-}}
[[File:RefTools rework.ogv|thumb|right|upright=1.2|This screencast walks through how to use RefTools <small>(5:03 min)</small>]]
మూలాలను మానవికంగా ఉల్లేఖించడం కొంచెం ఇబ్బందిగా ఉండే, సమయం తీసుకునే వ్యవహారం. అదృష్టవశాత్తూ దానికీ పరికరం ఉంది. "[[:en:Wikipedia:RefToolbar|RefToolbar]]" అనే ఈ పరికరాన్ని వికీపీడియా దిద్దుబాటు పెట్టెలో అమర్చి పెట్టారు. దాని సాయంతో మూలాలను తేలిగ్గా చేర్చవచ్చు.
 
 
పంక్తి 22:
 
 
కొన్నిసార్లు మీరు చేర్చదలిచిన మూలం పై వర్గాలు దేనిలోకీ రాకపోవచ్చు (ఉదాహరణకు, మీరు ఒక ప్రసంగాన్ని ఉదహరించాలనుకోవచ్చు). ఈ సందర్భంలో, మీరు "ప్రాథమిక రూపం" ను ఉపయోగించి మూలం సమాచారాన్ని పూర్తిగా మానవీయంగా నమోదు చేయవచ్చు. (ఈ రకపు మూలాలను [[:en:Help:Introduction to referencing (WM)/3|వికీ మార్కప్]] ఉల్లేఖనలుగా చేర్చడం తేలిక.)