పోతన కీ బోర్డు: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) |
Arjunaraoc (చర్చ | రచనలు) చి కీమెన్ మూలం చేర్చు |
||
పంక్తి 11:
|website = https://keyman.com/keyboards/pothana
}}
'''పోతన తెలుగు కీ బోర్డు''' [[తిరుమల కృష్ణ దేశికాచార్యులు]] రూపొందించాడు. ఇన్స్ క్రిప్ట్ లాంటి వాటిలో మంచి లక్షణాలు (ఒకే కీల సమూహానికి ఒకే అక్షరము), ఐట్రాన్స్ లేక ఆర్ టి యస్ లో మంచి లక్షణాలు ( గుణింతాలకొరకు హల్లుల తర్వాత అచ్చులు వాడటం), ఇంగ్లీషు కీల ఉచ్ఛారణకి దగ్గరగా తెలుగు అక్షరాలు జతచేయబడి సులభంగా రెండు భాషలలో టైపు చేసుకోవటం నేర్చుకోవటానికి, వాడటానికి వీలుగా వుంటుంది. ఇది 1993 లో ప్రారంభించిన, యాజమాన్యహక్కులు గల కీమెన్ సాఫ్ట్వేర్ పై ఆధారపడింది. తరువాత సాఫ్ట్వేర్ 2000 పైగా భాషల తోడ్పాటుతో విండోస్, మేక్, లినక్స్ నిర్వహణ వ్యవస్థలకొరకు స్వేచ్ఛానకలుహక్కులతో అందుబాటులోవుంది.<ref>{{Cite web |title=keyman|url=https://keyman.com/|access-date=2022-01-20}}</ref>
తెలుగులో విండోస్ 2000, విండోస్ ఎక్స్.పి. (XP), విండోస్ 95,98, ME లో, లినక్స్ అప్లికేషన్లలో ఈ సాఫ్ట్వేర్ ను వాడవచ్చు. ఇది తెలుగు [[టైపు రైటరు]] కు దగ్గరగా ఉంటుంది. దీనిని మొదటిసారి విండోస్ వాడేవారికి [[పోతన ఫాంటు]], [[వేమన ఫాంటు]]లతో జతచేసి విడుదల చేసారు
Line 26 ⟶ 27:
==వనరులు==
{{reflist}}
* [https://web.archive.org/web/20041011060515/http://kavya-nandanam.com/dload.htm విండోస్ ఉపయోగించేవారికి సమాచారం
<!-- ==ఇవి కూడా చూడండి==-->
|