హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషన్: కూర్పుల మధ్య తేడాలు

చి AWB తో "మరియు" ల తొలగింపు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 16:
|extra =
}}
'''హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషను''', [[హైదరాబాద్]]లో [[హుస్సేన్ సాగర్]] ఒడ్డున ఉండిన ఒక చారిత్రక థర్మల్ [[విద్యుత్తు|విద్యుత్]] కేంద్రం. [[భారత దేశం|భారతదేశం]]<nowiki/>లోని మొట్టమొదటి థర్మల్ పవర్ స్టేషన్ ఇది.<ref>{{Cite news|url=http://v6news.tv/v6-ground-report-history-of-hussain-sagar-thermal-power-station|title=V6 Ground Report – History of Hussain Sagar Thermal Power Station|date=10 November 2014}}</ref>
 
==చరిత్ర==
హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషనును ఏడవ [[నిజాం]] [[మీర్ ఉస్మాన్ అలీ ఖాన్]] సమయంలో 1920 లో నిర్మించారునిర్మించాడు.<ref>{{Cite web|url=http://www.exploretelangana.com/hussain-sagar-lake|title=Hussain Sagar Lake – 450+ years old Man made Lake|date=21 June 2013|publisher=Explore Telangana|access-date=15 May 2020}}</ref>
 
==ప్లాంట్==
హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషను దక్షిణ భారతదేశ మొత్తంలో మొదటి థర్మల్ పవర్ ప్లాంట్, అప్పటి [[హైదరాబాద్ రాష్ట్రం|హైదరాబాద్ రాష్ట్ర]] విద్యుత్ శాఖ యొక్క భాగంగా ఉండేది. హైదరాబాద్ జంట నగరాలకు విద్యుత్ సరఫరా చేయడానికి పూర్వపు హైదరాబాద్ రాజ్యానికి చెందిన హైదరాబాద్ స్టేట్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్‌మెంట్ ద్వారా దీని నిర్వహణ జరిగేది. పరికరాలను [[సికింద్రాబాద్|సికింద్రాబాదు]]<nowiki/>లోని ఇంగ్లీష్ ఎలక్ట్రిక్, వెస్టింగ్‌హౌస్ ఎలక్ట్రిక్ నుండి కొనుగోలు చేశారు. పవర్ ప్లాంట్ నాలుగు యూనిట్లను కలిగి ఉంది. రోజుకు 200 టన్నుల బొగ్గు వినియోగంపై 22.5 మెగావాట్ల ఉత్పత్తి జరిగింది. 1972లో రెండు యూనిట్లు మూతపడే వరకు ప్లాంట్ పూర్తిగా పనిచేసింది. 1984లో, కొన్ని కారణాల వల్ల ఉత్పత్తి చాలా వరకు ముగిసింది. అయినప్పటికీ, 1992 వరకు ఇది ఉపయోగించబడింది. 1995లో ఇది కూల్చివేయబడింది.<ref>{{Cite web|url=http://lite.epaper.timesofindia.com/mobile.aspx?article=yes&pageid=4&edlabel=TOIH&mydateHid=26-11-2011&pubname=Times+of+India+-+Hyderabad+-+Hyderabad+Times&edname=&articleid=Ar00402&format=&publabel=TOI|title=Reminiscence of a tech marvel|date=2014|publisher=[[Times of India]]|access-date=24 August 2014}}</ref>
హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషను దక్షిణ భారతదేశ మొత్తంలో మొదటి థర్మల్ పవర్ ప్లాంట్, అప్పటి [[హైదరాబాద్ రాష్ట్రం|హైదరాబాద్ రాష్ట్ర]] విద్యుత్ శాఖ యొక్క భాగంగా ఉండేది.
 
==ప్రదేశం==
హుస్సేన్ సాగర్ థర్మల్ పవర్ స్టేషను [[హైదరాబాద్]]లో హుస్సేన్ సాగర్ ఒడ్డున ఉండేది, నేడు అదే ప్రదేశంలో [[ప్రసాద్ ఐమాక్స్]], [[ఎన్టీఆర్ గార్డెన్స్]] ఉన్నాయి.
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
[[వర్గం:1920 నిర్మాణాలు]]
[[వర్గం:హైదరాబాద్ రాష్ట్రం]]