బతుకమ్మ చీరలు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 13:
 
== ప్రారంభం ==
బతుకమ్మ పండుగ నేపథ్యంలో తెలంగాణ ఆడబిడ్డలను గౌరవించుకునే సంప్రదాయం తెలంగాణలో తరతరాలుగా కొనసాగుతూవస్తోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత తెలంగాణ ప్రభుత్వం బతుకమ్మ పండుగను రాష్ట్ర పండుగగా ప్రకటించి, ప్రతిఏటా ప్రభుత్వం తరపున బతుకమ్మ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు. అందులో భాగంగా తెలంగాణ ఆడబిడ్డలకు బతుకమ్మ కానుకను అందించాలన్న ముఖ్యమంత్రి [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు|కేసీఆర్]] అలోచనలోంచి ఈ బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం ప్రారంభించబడింది.
 
== పంపిణీ వివరాలు ==
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్‌ దుకాణాల ద్వారా ఈ బతుకమ్మ చీరలలను పంపిణీ చేస్తున్నారు.
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/బతుకమ్మ_చీరలు" నుండి వెలికితీశారు