బతుకమ్మ చీరలు: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 18:
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న రేషన్‌ దుకాణాల ద్వారా ఈ బతుకమ్మ చీరలలను పంపిణీ చేస్తున్నారు.
 
# '''2020:''' 2020లో 287 డిజైన్లలో చీరల తయారీకి రూ.317 కోట్లు ఖర్చు చేయబడింది. సిరిసిల్ల, గర్షకుర్తి, వరంగల్ లోని మరమగ్గాలపై ఈ చీరలు తయారయ్యాయి. [[కరోనా వైరస్ 2019|కరోనా]] నేపథ్యంలో స్వయం సహాయక సంఘాల సభ్యులు రాష్ట్రవ్యాప్తంగా ఇంటింటికీ వెళ్ళి చీరలను అందజేశారు. అప్పుడు తీసుకోలేని వారికి 2020 అక్టోబరు 12 నుంచి 15వ తేదీ వరకు రేషన్‌ దుకాణాల ద్వారా చీరలు పంపిణీ చేశారు.<ref>{{Cite web|url=http://www.telugudunia.in/coronavirus-news/bathukamma-sarees-distribution/,%20http://www.telugudunia.in/coronavirus-news/bathukamma-sarees-distribution/|title=Bathukamma తయారుSarees: చేయించిందిరేపట్నుంచి తెలంగాణబతుకమ్మ ప్రభుత్వం.చీరలు పంపిణీ… - Telugudunia|date=2020-10-08|website=www.telugudunia.in|language=en-US|url-status=live|archive-url=http://web.archive.org/web/20220120163839/http://www.telugudunia.in/coronavirus-news/bathukamma-sarees-distribution/|archive-date=2022-01-20|access-date=2022-01-20}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/బతుకమ్మ_చీరలు" నుండి వెలికితీశారు