చింతలపాలెం మండలం: కూర్పుల మధ్య తేడాలు

చి →‎వెలుపలి లంకెలు: AWB తో సవరణ చేసాను
ప్రవేశిక విస్తరణ, మూలం కూర్పు
పంక్తి 1:
'''చింతలపాలెం మండలం,''' [[తెలంగాణ]] రాష్ట్రం, [[సూర్యాపేట జిల్లా|సూర్యాపేట జిల్లాకు]] చెందిన మండలం.<ref>తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 246  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref>
 
ఇది సమీప పట్టణమైన [[జగ్గయ్యపేట]] నుండి 25 కి. మీ. దూరంలోనూ ఉంది. 2016 లో జరిగిన జిల్లాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఈ మండలాన్ని ఏర్పరచారు. <ref>{{Cite web|url=https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Suryapet.pdf|title=సూర్యాపేట జిల్లా|website=తెలంగాణ గనుల శాఖ|url-status=live|archive-url=https://web.archive.org/web/20211227080545/https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/Suryapet.pdf|archive-date=2021-01-06|access-date=2021-01-06}}</ref> దానికి ముందు ఈ మండలం [[నల్గొండ జిల్లా]] లో ఉండేది. <ref>{{Cite web|url=https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO's/New%20District%20Gos/Suryapet.pdf|title=సూర్యాపేట జిల్లా|website=తెలంగాణ గనుల శాఖ|url-status=live|archive-url=https://web.archive.org/web/20211227080545/https://mines.telangana.gov.in/MinesAndGeology/Documents/GO%27s/New%20District%20Gos/Suryapet.pdf|archive-date=2021-01-06|access-date=2021-01-06}}</ref> ప్రస్తుతం ఈ మండలం కోదాడ రెవిన్యూ డివిజనులో భాగం. పునర్వ్యవస్థీకరణకు ముందు ఇది సూర్యాపేట డివిజనులో ఉండేది.ఈ మండలంలో 10   రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి.నిర్జన గ్రామాలు లేవు
ఇది సమీప పట్టణమైన [[జగ్గయ్యపేట]] నుండి 25 కి. మీ. దూరంలోనూ ఉంది.
 
== మండల జనాభా ==
"https://te.wikipedia.org/wiki/చింతలపాలెం_మండలం" నుండి వెలికితీశారు