వికీపీడియా:అభిప్రాయాలు: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:వికీపీడియా అభిప్రాయాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
పంక్తి 57:
అవాగ్మానసగోచరమైన వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులను గూర్చిన సమగ్రసమాచారమును నాకు తెలియజేయగలరు. సనాతనమైన భారతీయ వైదికశాస్త్రపరిగ్నానము ఎంతో అత్యంతావశ్యకము. అలాగే పరమాత్మతత్వము, వాటి వివరణాత్మక పరిశీలనమీద, మరియు మానసిక శాస్త్ర పరిశోధన, ఇలాంటి పట్లనాకు ఆసక్తి అలాగే.. మంచి శాస్త్రీయసంగీతంపట్ల, నాట్యవీక్షణంపట్ల, మంచి సాహిత్యంపట్ల అభిరుచి గలదు..ధన్యవాదములు సర్ -- 2019-10-21T16:52:43‎ P. Srinivas Reddy
:[[User:P. Srinivas Reddy]] గారికి, మీ అభిప్రాయానికి ధన్యవాదాలు. [[హిందూధర్మశాస్త్రాలు]] మరియు ఇతర వ్యాసాలు మీకు ఉపయోగపడవచ్చు. ఇది ప్రతిఒక్కరు అభివృద్ధిచేయగల విజ్ఞానసర్వస్వం కావున, మీరు సంబంధిత అంశాలపై వ్యాసాలను మెరుగుపరచేందుకు మరియు కొత్త వ్యాసాలు చేర్చవచ్చు. --[[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 05:04, 22 అక్టోబరు 2019 (UTC)
 
[[వర్గం:వికీపీడియా అభిప్రాయాలు]]