ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 41:
 
@[[వాడుకరి:SATYA SAI VISSA|SATYA SAI VISSA]] గారు, పై స్వాగత సందేశంలో తెవికీగురించి తెలుసుకోవటానికి మంచి లింకులున్నాయి. అవి చదివి, కొన్నాళ్లు ఇప్పటికే వున్న వ్యాసాలను మెరుగు చేయండి. ఆ తరువాత కొత్త వ్యాసాలు ప్రయత్నించవచ్చు. వాడుకరి చర్చాపేజీలో మీరు చేర్చిన వ్యాసం లాంటి వివరం తొలగించాను. [[వాడుకరి:Arjunaraoc|అర్జున]] ([[వాడుకరి చర్చ:Arjunaraoc|చర్చ]]) 13:18, 17 జనవరి 2022 (UTC)
 
== మీరు రాస్తున్న వ్యాసాలు గురించి. ==
 
[[వాడుకరి:SATYA SAI VISSA|SATYA SAI VISSA]] గారు ముందుగా వికీపీడియాలో వ్యాసాలు రాస్తున్నందుకు ధన్యవాదాలు.మీరు రాసిన వ్యాసాలలో మూలాలు పెట్టాలి.మూలాలు లేనిచో నిర్వాహకులు వ్యాసాన్ని తొలగిస్తారు.అలాగే శీర్షికలో విస్సా ఫౌండేషన్ అని పెడుతున్నారు అలా పెట్టకూడదు. వీకి నియమాలకు విరుద్ధం అలా పెట్టకండి. ఏమైనా సహాయం కావాలి అంటే అడగండి చేస్తాను.[[వాడుకరి:Ch Maheswara Raju|Ch Maheswara Raju☻]] ([[వాడుకరి చర్చ:Ch Maheswara Raju|చర్చ]]) 12:11, 22 జనవరి 2022 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:SATYA_SAI_VISSA" నుండి వెలికితీశారు