గంగుబాయి: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 20:
 
==జననం వ్యక్తిగతం==
మాఫియా క్వీన్ గంగూబాయి కతివాడి గుజరాత్‌లోని కతియావాడ్‌లోని ఒక ప్రసిద్ధ కుటుంబంలో జన్మించింది. ఆమె అసలు పేరు గంగా హర్జీవందాస్. చిన్నప్పటి నుంచి బాలీవుడ్ నటి కావాలని కలలు కన్న ఆమె తన కలలను అనుసరించేందుకు ముంబైకి రావాలనుకుంది.
 
తన కళాశాలలో, ఆమెకు 16 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు, ఆమె తన తండ్రికి అకౌంటెంట్‌గా ఉన్న రామ్నిక్ లాల్‌తో ప్రేమలో పడింది. గంగ కతియావాడ్ నుండి అతనితో పారిపోయి ముంబైకి వచ్చి స్థిరపడి కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించింది.
గుంగుబాయి ఇంటి నుంచి పారిపోయి
గుంగుబాయి గుజరాత్‌లోని కతియావాడీ.లాయర్ల కుటుంబం.గంగుబాయి చిన్న వయసులో సినిమాల పిచ్చిలో పడింది. అంతే కాదు వాళ్ల నాన్న దగ్గర క్లర్క్‌గా పని చేసే కుర్రాడి ప్రేమలో కూడా పడింది. ఇద్దరూ కలిసి ముంబై పారిపోయారు.వాళ్లిద్దరూ కొన్నాళ్లు కాపురం చేశారని అంటారు. కాని ముంబైలాంటి మహా నగరిలో ఆ కుర్రాడు బెంబేలెత్తాడు. గుంగుబాయిని కామాటిపురాలోని ఒక వేశ్యాగృహంలో 500 రూపాయలకు అమ్మేసి పారిపోయాడు. అక్కడి నుంచే గంగుబాయి జీవితం అనూహ్యమవుతూ వచ్చింది.
"https://te.wikipedia.org/wiki/గంగుబాయి" నుండి వెలికితీశారు