గంగుబాయి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 20:
 
==జననం వ్యక్తిగతం==
గంగూబాయి కతివాడి గుజరాత్‌లోని కతియావాడ్‌లోని జన్మించింది.ఆమె అసలు పేరు గంగా హర్జీవందాస్. చిన్నప్పటి నుంచి బాలీవుడ్ నటి కావాలని కలలు కన్న ఆమె తన కలలను అనుసరించేందుకు ముంబైకి రావాలనుకుంది.16 సంవత్సరాల వయస్సు ఉన్నప్పుడు,ఆమె తన తండ్రికి అకౌంటెంట్‌గా ఉన్న రామ్నిక్ లాల్‌తో ప్రేమలో పడింది.అతనితో పారిపోయి ముంబైకి వచ్చి స్థిరపడి కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభించింది కానీ రామ్నిక్ లాల్ గంగుబాయి నీ వ్యభిచార గృహానికి రూ. 500 అమ్మెస్తాడు.ఆమె వేశ్యగా మారి ముంబైలోని రెడ్ లైట్ ఏరియాలో నివసించడం ప్రారంభించింది.1960లలో కరీం లాలా మాఫియా డాన్ .రెడ్ లైట్ ఏరియా కమాతిపుర కూడా కరీం పాలనలో ఉంది.ఒక సంఘటనలో, గంగూబాయి న్యాయం కోసం అతిపెద్ద మాఫియా డాన్ కరీం లాలా వద్దకు వెళ్లింది. కరీం గ్యాంగ్‌లోని ఒక వ్యక్తి ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు న్యాయం చేయమని విజ్ఞప్తి చేసింది. తరువాత కరీం లాలా రాఖీ కట్టి నా సోదరుడు లా ఉన్నావ్ అంటుంది. కరీం లాలా కూడా గంగును తన సోదరిగా భావించి, తన సోదరి గంగూబాయికి కామాతిపుర పాలనను అంఅందించాడు. ఆమె ముంబైలోని 'మాఫియా క్వీన్స్'లో ఒకరిగా ఉద్భవించింది.కరీం లాలాతో ఆమె పొత్తు తర్వాత, గంగూబాయి కమాతిపురాన్ని పాలించింది, కానీ యువతులు మరియు మహిళలను దోపిడీ చేయడానికి లేదా వారిని బలవంతంగా వ్యభిచారం చేయడానికి తన శక్తిని ఉపయోగించలేదు. తన జీవితంలో ఎన్ని కష్టాలు ఎదురైనా, మిగతా సెక్స్ వర్కర్ల అభ్యున్నతికి కృషి చేయాలని నిశ్చయించుకుంది. సెక్స్ వర్కర్లు, అనాథలకు ఆమె ఒక రకమైన దేవత.ఆమె వ్యభిచార గృహాన్ని నడుపుతున్నప్పటికీ, ఆమె ఎవరినీ బలవంతం చేయలేదు లేదా వారి అనుమతి లేకుండా పని చేయమని అడగలేదు. ఆమెకు, కమాఠీపురలో నివసించే స్త్రీలు, పిల్లలందరూ ఆమె పిల్లలే మరియు ఆమె వారిని తల్లిలా చూసుకుంది.గంగూబాయి ఒకసారి ప్రధాని జవహర్ లాల్ నెహ్రూను కలిశారు. ఆమె తెలివితేటలను చూసి రెడ్ లైట్ ప్రాంతాలను రక్షించాలనే ఆమె ప్రతిపాదనను ఆమోదించారు.<ref>{{Cite web|url=https://www.desimartini.com/news/martini-shots/trending-top-list/know-gangubai-kothewali-the-legendary-brothel-madam-alia-bhatt-will-be-playing-in-slbs-next-article120431.htm|title=Know Gangubai Kothewali, The Legendary Brothel Madam Alia Bhatt Will Be Playing In SLB’s Next|date=2019-09-22|website=Desimartini|language=en|access-date=2020-01-21}}</ref><ref>{{Cite web|url=https://hindi.thequint.com/entertainment/bollywood/gangubai-khothewali-sanjay-leela-bhansali-film-alia-bhatt|title=गंगूबाई कोठेवाली-पति ने ₹500 में बेचा था,भंसाली उनपर फिल्म बनाएंगे|date=2019-09-25|website=Quint Hindi|language=hi|access-date=2020-01-21}}</ref> ఈ రోజు వరకు కామాతిపుర ప్రజలు ఆమె కోసం చేసిన అన్ని పనికి ఆమెను గుర్తుంచుకుంటారు. ఆమె జ్ఞాపకార్థం ఆ ప్రాంతంలో ఒక పెద్ద విగ్రహం ఏర్పాటు చేయబడింది. కమాతిపురలో, గంగూబాయి చిత్రాలు ఇప్పటికీ వ్యభిచార గృహాల గోడల ఉంటాయి.
 
==బయోపిక్ చిత్రం==
"https://te.wikipedia.org/wiki/గంగుబాయి" నుండి వెలికితీశారు