ఇందుకూరి సునీల్ వర్మ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 26:
 
== బాల్యం, విద్యాభ్యాసం ==
సునీల్ పశ్చిమ గోదావరి జిల్లా, [[భీమవరం]]లో జన్మించాడు. తండ్రి కేంద్ర తపాలా శాఖా ఉద్యోగి. సునీల్‌కు ఐదేళ్ళ వయసు అప్పుడు తండ్రి మరణించగా తల్లికి ఆ ఉద్యోగం వచ్చింది. చిన్నప్పుడు సునీల్ వాళ్ళ అమ్మమ్మ ఊరైన [[పెదపులివర్రు (భట్టిప్రోలు)|పెదపులివర్రు]]లో ఎక్కువగా ఉండేవాడు. నాలుగో తరగతి దాకా అక్కడే చదివి తరువాత [[భీమవరం]] వచ్చేశాడు. తొమ్మిదో తరగతికి ''ఉండి'' ఉన్నత పాఠశాలలో చేరాడు. సినిమాల మీద ఇష్టంతో భీమవరం కళాశాలలో ఫైన్‌ఆర్ట్స్ కోర్సులో చేరాడు. అప్పట్లో అక్కడ నాటకాలలో నట శిక్షణ ఇవ్వడానికి రాజా వన్నెంరెడ్డి ('క్షేమంగా వెళ్ళి లాభంగా రండి' చిత్ర దర్శకుడు) వచ్చేవాడు. అప్పటికింకా ఆయన దర్శకుడు కాలేదు.
 
చిన్నప్పుడు సునీల్ వాళ్ళ అమ్మమ్మ ఊరైన [[పెదపులివర్రు (భట్టిప్రోలు)|పెదపులివర్రు]]లో ఎక్కువగా ఉండేవాడు. నాలుగో తరగతి దాకా అక్కడే చదివి తరువాత [[భీమవరం]] వచ్చేశాడు. తొమ్మిదో తరగతికి ''ఉండి'' ఉన్నత పాఠశాలలో చేరాడు. సినిమాల మీద ఇష్టంతో భీమవరం కళాశాలలో ఫైన్‌ఆర్ట్స్ కోర్సులో చేరాడు. అప్పట్లో అక్కడ నాటకాలలో నట శిక్షణ ఇవ్వడానికి రాజా వన్నెంరెడ్డి ('క్షేమంగా వెళ్ళి లాభంగా రండి' చిత్ర దర్శకుడు) వచ్చేవాడు. అప్పటికింకా ఆయన దర్శకుడు కాలేదు.
 
==కుటుంబం==