రజస్వల: కూర్పుల మధ్య తేడాలు

చి →‎పాటించవలసిన జాగ్రత్తలు: AWB తో "మరియు" ల తొలగింపు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
యుక్త వయసు వచ్చిన ఆడపిల్లలు మొట్టమొదటిగా బహిష్టు లేదా ఋతుస్రావం అవడాన్ని '''రజస్వల''' లేదా '''పుష్పవతి''' (Menarche) అవడము అంటారు. సాధారణముగా రజస్వల వయసు 9 నుంచి 12 సంవత్సరాలు. బహిస్టులు ప్రతినెలా 28 రోజులకు వస్తూ ఉంటాయి. ఇలా జరగడానికి ఈస్త్రోజన్, ప్రొజిస్ట్రోన్ అనే హార్మోనులు కారణం. ఇవి ఆడువారి హార్మోనులు, వీటివలనే [[అండాశయము]] నుండి అండము ప్రతినెలా విడుదల అవుతూ ఉంటుంది. బహిస్టులు 45 నండి 50 సంవత్సరముల వరకు అవుతూ ఉంటాయి. తరువాత ఆగిపోతాయి, దీన్నే [[మెనోపాజ్ లో రక్తస్రావం|మెనోపాజ్]] అంటారు.
 
'''బహిస్ట రకములో ఏముంటుంది''': ప్రతి నెల [[అండము]] విడుదల అయ్యే ముందు బిడ్డసంచిలో ఫలధీకరణం చెందిన అండము పెరుగుదలకు సరిపడు వాస్కులర్ బెడ్ గర్భకోశము లోపల పొరలో తయారవుతుంది. బహిష్ట ఫ్లో (రక్తము) (consists of a combination of fresh and clotted blood with endometrial tissue) మంచి, చెడు రక్తము, విచ్ఛిన్నము చెందిన (బిడ్డ చంచి) లోపల పొర. సుమారుగా 30 - 60 మిల్లిలీటర్లు ఉంటుంది. బహిష్ట ఫ్లో నార్మల్ గా 3 - 6 రోజులు ఉంటుంది.
 
== ఆలస్యంగా రజస్వల అవడము ==
కొందరయితే పదహారేళ్ళు వచ్చేవరకు [[రజస్వల]] కారు. ఇటువంటివారికి '[[ప్రైమరీ ఎమెనూరియా']] కారణముగా చెపుతారు. ఇటువంటివారికి ప్యూబర్టి లక్షణాలు ...- ప్యూబిక్ హెయిర్ గ్రోత్, స్తనాలు పెరుగుదల, ఉంటే ఆ అమ్మాయి శరీరము హార్మోనులకు ప్రతిస్పందిస్తున్నట్లే.
 
=== కారణాలు ===
పంక్తి 12:
* స్థూలకాయము
* దీర్ఘకాళిక అనారోగ్యము
* పుట్టుకనుంచే కనిపించే అసాధారణ జననేంద్రియ అవలక్షణాలు,
* థైరాయిడ్ సమస్యలు
* అండకోశ వ్యాధులు, మున్నగునవి.
 
=== వైద్యం ===
కారణాలు అనేకము కాబట్టి మంచి[[గైనకాలజీ|గైనకాలజీ వైద్యురాలి]] దగ్గర పరీక్ష చేయించి సలహా పొందవలెను.
 
{{wiktionary}}
== ముందస్తు యవ్వనం ==
దీన్ని వైద్య పరిభాషలో [[మామ్స్‌ప్రెస్సో]] అని పిలుబడుతుంది. జీవన శైలిలో మార్పుల కారణంగా 8 ఏళ్లలోపే అమ్మాయిల్లో నెలసరి రావడం జరుగుతుంది. <ref>{{Cite web|url=https://www.eenadu.net/videos/playVideo/Precautious-of-Puberty/5/19664|title=Health : ముందస్తు యవ్వనం ముంచుకు రావడానికి కారణాలేంటి?|website=EENADU|language=te|access-date=2022-01-25}}</ref>{{wiktionary}}
 
==పాటించవలసిన జాగ్రత్తలు==
"https://te.wikipedia.org/wiki/రజస్వల" నుండి వెలికితీశారు