బొల్లారం (జిన్నారం): కూర్పుల మధ్య తేడాలు

చి యర్రా రామారావు, పేజీ ఐడిఎ బొల్లారం (జిన్నారం మండలం) ను బొల్లారం (జిన్నారం) కు తరలించారు: మరింత మెరుగైన పేరు
గ్రామ, మండల వ్యాసాల చెక్‌లిస్టు ప్రకారం సవరణలు చేసాను
పంక్తి 1:
{{Infobox settlement
<!-- See Template:Infobox settlement for additional fields and descriptions -->
| name = ఐడిఎ బొల్లారం
| native_name =
| native_name_lang =
పంక్తి 158:
| footnotes =
}}
'''బొల్లారం (ఐడిఎ)''' , భారతదేశంలోని, [[తెలంగాణ|తెలంగాణకు]] చెందిన, [[సంగారెడ్డి జిల్లా|సంగారెడ్డి జిల్లా,]] [[జిన్నారం మండలం (సంగారెడ్డి జిల్లా)|జిన్నారాం మండలం]] లోని [[జనగణన పట్టణం]] , రెవెన్యూ గ్రామం.<ref>{{Cite web|url=https://citypopulation.de/php/india-telangana.php?cityid=2840407000|title=Bollaram (Medak, Telangana, India) - Population Statistics, Charts, Map, Location, Weather and Web Information|website=citypopulation.de|access-date=2020-10-02}}</ref> ఇది [[బొల్లారం పురపాలకసంఘం|బొల్లారం పురపాలక సంఘానికి]] ప్రధాన కేంద్రంగా ఉంది.<ref>{{Cite web|url=https://bollarammunicipality.telangana.gov.in/|title=Bollaram Municipality|website=bollarammunicipality.telangana.gov.in|access-date=2020-10-02}}</ref>దీనిని ఐడిఎ బొల్లారం పారిశ్రామిక వాడ అని కూడా పిలువబడుతుంది. [[హైదరాబాదు మహానగర అభివృద్ధి సంస్థ|హైదరాబాద్ మహానగర ప్రాంతంలో]] ఇది ఒక భాగం.<ref>http://www.thehindu.com/news/cities/Hyderabad/article873999.ece</ref> దీని చుట్టూ బాచుపల్లి, [[మియాపూర్ (మేడిపల్లి మండలం)|మియాపూర్]], [[అమీన్‌పూర్ (సంగారెడ్డి జిల్లా)|అమీన్‌పూర్]] ప్రాంతాలు ఉన్నాయి. [[మియాపూర్ (శేరిలింగంపల్లి)|మియాపూర్]], కూకట్‌పల్లి నుండి ఐడిఎ బొల్లారం వరకు అనేక బస్సులు అందుబాటులో ఉన్నాయి'''.'''హైదరాబాద్ పశ్చిమ అంచులలో, అద్భుతమైన ఆదిమ రాతి నిర్మాణాలు, ఆధునిక అపార్టుమెంట్లు, కర్మాగారాలు పట్టణం చుట్టూ ఉన్నాయి. [[తెలంగాణ ప్రభుత్వం]] చేసిన పురపాలక సవరణ బిల్లులో భాగంగా 2018, ఆగస్టు 2న [[బొల్లారం పురపాలకసంఘం]]గా ఏర్పడింది.<ref name="రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే...">{{cite news|last1=నమస్తే తెలంగాణ| title=రాష్ట్రంలో కొత్త పురపాలికలు ఇవే...|url=https://www.ntnews.com/telangana-news/new-municipalities-in-telangana-state-1-1-561519.html| accessdate=18 April 2021|date=28 March 2018|archiveurl= https://web.archive.org/web/20180913190605/https://www.ntnews.com/telangana-news/new-municipalities-in-telangana-state-1-1-561519.html|archivedate=13 September 2018}}</ref>
 
== గణాంకాలు ==
పంక్తి 181:
* [http://nppaindia.nic.in/directory-nppa.pdf డైరెక్టరీ ఆఫ్ ఫార్మాస్యూటికల్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఇన్ ఇండియా 2007] {{Webarchive|url=https://web.archive.org/web/20181024181734/http://www.nppaindia.nic.in/Directory-NPPA.pdf |date=2018-10-24 }}
* [http://www.appliedgeochemistsindia.org.in/pdf/abstracts/10.%20Ishrath.pdf మియాపూర్, బొల్లారం, హైదరాబాద్, ఆంధ్రప్రదేశ్, భారతదేశం యొక్క గ్రౌండ్ వాటర్స్‌లో ట్రేస్ ఎలిమెంట్ కాంటామినేషన్] {{Webarchive|url=https://web.archive.org/web/20160304001311/http://www.appliedgeochemistsindia.org.in/pdf/abstracts/10.%20Ishrath.pdf |date=2016-03-04 }}
{{జిన్నారం మండలంలోని గ్రామాలు}}
[[వర్గం:హైదరాబాదులోని ప్రాంతాలు]]
[[వర్గం:జనగణన పట్టణాలు]]
"https://te.wikipedia.org/wiki/బొల్లారం_(జిన్నారం)" నుండి వెలికితీశారు