రిషి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.6
పంక్తి 15:
 
== వ్యక్తిగత జీవితం ==
రిచర్డ్ 1977 అక్టోబరు 20న బాబు, ఆలీస్ దంపతులకు జన్మించాడు. వారిది [[చెన్నై]]లో స్థిరపడ్డ మలయాళి కుటుంబం. అతను పన్నెండో తరగతి దాకా లయోలా [[మెట్రిక్యులేషన్]] స్కూల్ లో చదివాడు.<ref>{{Cite web |url=http://www.mangalamvarika.com/index.php/en/home/index/124/30 |title=ఆర్కైవ్ నకలు |access-date=2016-10-13 |website= |archive-date=2017-02-28 |archive-url=https://web.archive.org/web/20170228192125/http://www.mangalamvarika.com/index.php/en/home/index/124/30 |url-status=dead }}</ref> అతని సోదరీమణులు షాలిని, షామిలి కూడా నటులే. వీరందరూ కలిసి బాలనటులుగా నటించారు. వీరి తండ్రి సినిమాల్లో ప్రవేశించాలనే కోరికతో చెన్నై వచ్చి స్థిరపడ్డాడు. ఆయన పిల్లలను నటులుగా చేయడం ద్వారా ఆ కోరిక తీర్చుకున్నాడు.<ref>{{Cite web |url=http://www.mangalam.com/mangalam-varika/143728?page=0,1 |title=ఆర్కైవ్ నకలు |website= |access-date=2016-10-13 |archive-url=https://web.archive.org/web/20160307153750/http://www.mangalam.com/mangalam-varika/143728?page=0,1 |archive-date=2016-03-07 |url-status=dead }}</ref>
 
== సినిమాలు ==
"https://te.wikipedia.org/wiki/రిషి" నుండి వెలికితీశారు