సాయి కుమార్: కూర్పుల మధ్య తేడాలు

→‎సినీరంగం: నిజం కానటువంటి విషయాన్ని తొలగించి.
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 25:
== సినీరంగం ==
సాయికుమార్‌ సినీ ప్రస్థానం డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా ప్రారంభమైంది. ఆయన డబ్బింగ్‌ చెప్పిన తొలిచిత్రం ఎన్టీఆర్‌, ఏఎన్నార్‌ నటించిన [[సంసారం (1975 సినిమా)|సంసారం]] అనే సినిమా.
కొన్నాళ్ల తర్వాత బాలనటుడిగా కూడా అవకాశాలు వచ్చాయి. బాలనటుడిగా సాయికుమార్‌ చేసిన తొలిసినిమా [[దేవుడు చేసిన పెళ్లి]]. అందులో ఆయన అంధుడిగా నటించాడు. తర్వాత దర్శకుడు మధుసూదన్‌రావు తెరకెక్కించిన [[జేబు దొంగ (1975 సినిమా)|జేబు దొంగ]] సినిమాలో నటించాడు. ముందుగా కన్నడ చిత్రాలలో కథానాయకుడిగా నటించిన తర్వాతే తెలుగు సినిమాలలో నటించాడు. 1979 లో వచ్చిన గోరింటాకు సినిమాలో మహానటి సావిత్రి గారి కొడుకు "రాముడు" పాత్ర పోషించారు. గోరింటా పూచింది కొమ్మ లేకుండా అనే పాటలో సాయి కుమార్ కనిపించాడు.
 
==నటించిన తెలుగు చిత్రాలు==
"https://te.wikipedia.org/wiki/సాయి_కుమార్" నుండి వెలికితీశారు