భారతదేశపు జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ జిల్లాల వివరానికి బదులు ప్రధాన వ్యాసాల లింకులు చేర్చు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 4:
తెలంగాణలో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రభావం ఆంధ్రపై కూడా పడుతుంది. సంఖ్య పరంగా ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు దేశంలోని అన్ని రాష్ట్రాల కన్నా కింది నుంచి మూడవ స్థానంలో ఉత్తరాఖండ్ సరసన ఉంటుంది. ఆంధ్రలో ఉభయ గోదావరి జిల్లాలకు జిల్లా కేంద్రాలు ఒక మూలన ఉంటాయి. బ్రిటీష్ కాలంలో నౌకాశ్రయాలను దృష్టిలో పెట్టుకుని జిల్లా కేంద్రాలను నిర్ణయించారు. ఆంధ్ర రాష్ట్ర పాలన విజయవాడ నుంచి సాగుతోంది. విజయవాడ జిల్లా కేంద్రం కూడా కాదు. ఓడరేవు వల్ల బందరును జిల్లా కేంద్రం చేశారు. బ్రిటీష్ కాలం నాటి జిల్లాల స్వరూపం అదే విధంగా కొనసాగుతోంది. జిల్లాల సంఖ్య పెరిగితే అధికార వికేంద్రీకరణ జరుగుతుంది. [[తిరుపతి]] జిల్లా కేంద్రం కాదు. రాజమండ్రి జిల్లా కేంద్రం కాదు. జిల్లా కేంద్రం కాకముందే వాటికి చారిత్రక ప్రాధాన్యత ఉంది.కొత్త జిల్లాల కోసం కొన్ని దశాబ్దాల నుంచి ప్రజల ఏదో ఒక రూపంలో ఆందోళన చేస్తూనే ఉన్నారు.ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 23 జిల్లాలు ఉంటే తెలంగాణ కన్నా చిన్నదైన అస్సాంలో 35 జిల్లాలు ఉన్నాయి.తెలంగాణాలో పాలనా వ్యవస్థలో భారీ అధికార వికేంద్రీకరణ జరిగింది.38 ఏళ్ల తర్వాత 21 కొత్త జిల్లాలతో రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 31కి చేరింది. 21 జిల్లాలు, 25 రెవెన్యూ డివిజన్లు, 125 మండలాలు ఉనికిలోకి వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం జిల్లాల సంఖ్య 31కి, రెవెన్యూ డివిజన్లు 68కి, మండలాలు 584కి పెరిగాయి.ఈ జిల్లాల పునర్విభజనను చాలా మంది 1980లలో ఎన్టీఆర్‌ మండల వ్యవస్థతో పోలుస్తున్నారు.జిల్లాల పరమార్థం అభివృద్ధి వికేంద్రీకరణే.జిల్లా యూనిట్‌గా కేంద్రంనుంచి రావాల్సిన నిధులు పెరిగి, అవి నూతన అభివృద్ధి కేంద్రాలుగా రాణిస్తాయి.కొత్త జిల్లాలతో ప్రజలకు దూరాభారాలు, వ్యయప్రయాసలు తగ్గి త్వరితంగా పనులు పూర్తి చేసుకోగలుగుతారు. ప్రజలకు ప్రయాణ చార్జీలు తగ్గుతాయి. జిల్లాల సంఖ్య పెరుగుదలతో ఉద్యోగుల సంఖ్య పెంచవల్సి వస్తుంది.అది ఉపాధి అవకాశాలు పెంచుతుంది.
 
== రాష్ట్రాలు ==
{| class="sortable wikitable"
|-
! వరుస నెం.
! రాష్ట్రం
! 2021 లో జిల్లాల సంఖ్య
! పార్లమెంటు నియోజకవర్గాల సంఖ్య
|-
| 1 || [[ఆంధ్రప్రదేశ్]] || '''13''' || '''25'''
|-
| 2 || [[అరుణాచల్ ప్రదేశ్]] || '''25''' || '''2'''
|-
| 3 || [[అసోం]] || '''35''' || '''14'''
|-
| 4 || [[బీహార్]] || '''38''' || '''40'''
|-
| 5 || [[చత్తీస్ గఢ్]] || '''32''' || '''11'''
|-
| 6 || [[గోవా]] || '''2''' || '''2'''
|-
| 7 || [[గుజరాత్]] || '''33''' || '''26'''
|-
| 8 || [[హర్యానా]] || '''22''' || '''10'''
|-
| 9 || [[హిమాచల్ ప్రదేశ్]] || '''12''' || '''4'''
|-
| 10 || [[తెలంగాణ]] || '''33''' || '''17'''
|-
| 11 || [[ఝార్ఖండ్]] || '''24''' || '''14'''
|-
| 12 || [[కర్నాటక]] || '''31''' || '''28'''
|-
| 13 || [[కేరళ]] || '''14''' || '''20'''
|-
| 14 || [[మధ్యప్రదేశ్]] || '''55''' || '''29'''
|-
| 15 || [[మహారాష్ట్ర]] || '''36''' || '''48'''
|-
| 16 || [[మణిపూర్]] || '''16''' || '''2'''
|-
| 17 || [[మేఘాలయ]] ||'''11''' || '''2'''
|-
| 18 || [[మిజోరం]] || '''11''' || '''1'''
|-
| 19 || [[నాగాలాండ్]] || '''15''' || '''1'''
|-
| 20 || [[ఒడిషా]] || '''30''' || '''21'''
|-
| 21 || [[పంజాబ్]] || '''23''' || '''13'''
|-
| 22 || [[రాజస్తాన్]] || '''33''' || '''25'''
|-
| 23 || [[సిక్కిం]] || '''6''' || '''1'''
|-
| 24 || [[తమిళనాడు]] || '''38''' || '''39'''
|-
| 25 || [[త్రిపుర]] || '''8''' || '''2'''
|-
| 26 || [[ఉత్తరప్రదేశ్]] || '''75''' || '''80'''
|-
| 27 || [[ఉత్తరాఖండ్]] || '''17''' || '''5'''
|-
| 28 || [[పశ్చిమ బెంగాల్]] || '''23''' || '''42'''
|}
 
== కేంద్రపాలిత ప్రాంతాలు ==
{| class="sortable wikitable"
|-
! వరుస నెం.
! కేంద్రపాలిత ప్రాంతం
! జిల్లాల సంఖ్య
! పార్లమెంట్ నియోజక వర్గాల సంఖ్య
|-
| A || [[అండమాన్ నికోబార్ దీవులు]] || '''3''' || '''1'''
|-
| B || [[చండీఘర్]] || '''1''' || '''1'''
|-
| C || [[దాద్రా, నగర్ హవేలీ, డామన్, డయ్యూ]] || '''3'''|| '''2'''
|-
| D || [[జమ్ము కాశ్మీర్]] || '''20''' || '''5'''
|-
| E || [[లక్షద్వీప్]] || '''1'''|| '''1'''
|-
| F || [[ఢిల్లీ]] || '''11'''|| '''7'''
|-
| G || [[పుదుచ్చేరి]] || '''4''' || '''1'''
|-
| H || [[లడఖ్]] || '''2''' || '''1'''
|}
 
'''మొత్తం జిల్లాలు = 755''' || '''మొత్తం పార్లమెంటు నియోజక వర్గాలు 543'''
 
== విశేషాలు ==
Line 107 ⟶ 16:
 
== ఇవీ చూడండి ==
* [[భారతదేశ జిల్లాల జాబితా]]
* [[ఆంధ్రప్రదేశ్ జిల్లాలు]]
* [[తెలంగాణ జిల్లాలు]]
 
* [[భారతదేశ జిల్లాల జాబితా]]
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/భారతదేశపు_జిల్లా" నుండి వెలికితీశారు