→రాజకీయ విశేషాలు
==రాజకీయ విశేషాలు==
గోపినాథ్ తెలుగుదేశం పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించాడు. [[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)|2014]]<nowiki/>లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా [[తెలుగుదేశం పార్టీ]] తరపున [[జూబ్లీహిల్స్ శాసనసభ నియోజకవర్గం]] నుండి పోటీచేసి సమీప ఎంఐఎం అభ్యర్థి నవీన్ యాదవ్ పై 9,242 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు. ఆ తరువాత టిఆర్ఎస్ పార్టీలో చేరాడు. [[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)|2018]]<nowiki/>లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ టికెట్ పై పోటీచేసి సమీప కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి [[పి.విష్ణువర్ధన్ రెడ్డి]] పై 16,004 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.<ref>{{Cite web|url=https://myneta.info/telangana2018/candidate.php?candidate_id=6266|title=Maganti Gopinath(TRS):Constituency- JUBILEE HILLS(HYDERABAD) - Affidavit Information of Candidate:|website=myneta.info|access-date=2021-09-13}}</ref> ఆయన 2018లో శాసనసభలో పబ్లిక్ ఎస్టిమేట్స్ కమిటీ (పీఈసీ) సభ్యుడిగా ఉన్నాడు.<ref name="తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ">{{cite news |last1=Sakshi |title=తెలంగాణ పీఏసీ చైర్మన్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ |url=https://www.sakshieducation.com/Ca/TStory.aspx?cid=1&sid=298&chid=1579&nid=244031 |accessdate=15 July 2021 |work= |date=22 September 2019 |archiveurl=https://web.archive.org/web/20210715060755/https://www.sakshieducation.com/Ca/TStory.aspx?cid=1&sid=298&chid=1579&nid=244031 |archivedate=15 జూలై 2021 |url-status=live }}</ref>మాగంటి గోపినాథ్ 26 జనవరి
== హోదాలు ==
|