ఆంధ్రప్రదేశ్ జిల్లాల పునర్వ్యవస్థీకరణ - 2022: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{నిర్మాణంలో ఉంది}}
 
ఉమ్మడి [[ఆంధ్రప్రదేశ్]] రాష్ట్రం నుండి 2014 జూన్‌ 2 న తెలంగాణ ప్రాంతం ప్రత్యేక రాష్ట్రంగా విభజించిన తరువాత, [[ఆంధ్రప్రదేశ్ జిల్లాలు|ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 13 జిల్లాలతో]] కొనసాగుతుంది.ప్రస్తుతం 13 జిల్లాలతో ఉన్న ఆంధ్రప్రదేశ్‌లో ఇక నుంచి 26 జిల్లాలు ఉండనున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం 2022 జనవరి 25 మంగళవారం ఆన్‌లైన్‌లో జరిగిన వర్చువల్ సమావేశంలో ఆమోదం తెలిపింది.క్యాబినెట్ మంత్రుల వర్చువల్ సమావేశం అనంతరం కొత్త జిల్లాల పేర్లను ఖరారు చేశారు. ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఏర్పాటు చట్టం, సెక్షన్ 3(5) ప్రకారం కొత్త జిల్లాలు ఏర్పాటవుతున్నాయి. <ref>{{Cite web|url=https://www.newindianexpress.com/states/andhra-pradesh/2022/jan/26/cabinet-approves-creation-of-13-new-districts-2411375.html|title=Cabinet approves creation of 13 new districts|website=The New Indian Express|access-date=2022-01-26}}</ref>

వాస్తవానికి ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చాలా కాలం క్రితమే ప్రకటించారు.

ఈ మేరకు త్వరలో నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది.

2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ పార్టీ తన ఎన్నికల మెనిఫెస్టోలో ఇచ్చిన హామీల అమల్లో భాగంగా వైఎస్ జగన్మోహనరెడ్డి ప్రభుత్వం 73వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ రోజు 2022 జనవరి 26న జిల్లాల సంఖ్యను పెంచేందుకు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న 13 జిల్లాలను 26 జిల్లాలుగా పునర్వ్యస్థీకరించుటకు 26 జిల్లాలకు 30 రోజులలోగా ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయటానికి ప్రాథమిక రాజపత్రాలు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మొత్తం 25 పార్లమెంట్ నియోజకవర్గాలు ఉన్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటులో ప్రతి పార్లమెంట్ నియోజవర్గం పరిధిని ప్రాతిపదికగా తీసుకోనున్నారు. ఒక్కొక్క [[ఆంధ్రప్రదేశ్ లోకసభ నియోజకవర్గాలు|లోకసభ నియోజకవర్గాన్ని]] ఒక్కొక్క జిల్లాగా ఏర్పాటు చేయడానికి  ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది.అయితే [[అరకు లోక్‌సభ నియోజకవర్గం]] విస్తృత భౌగోళిక పరిధిని దృష్టిలో పెట్టుకుని రెండు జిల్లాలుగా ఏర్పాటుచేయాలనే అలోచనలో ఉంది.కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను అంతా 2022 ఉగాది నాటికి పూర్తిచేసి ఆనాటినుండి కొత్త జిల్లాల పాలన అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.<ref>{{Cite web|url=https://telugu.asianetnews.com/andhra-pradesh/ap-new-districts-objections-acceptance-up-to-february-26-says-minister-dharmana-krishna-das-r6b1r9|title=AP New Districts: అప్పటివరకు కొత్త జిల్లాలపై అభ్యంతరాల స్వీకరణ.. మంత్రి ధర్మాన కృష్ణదాస్|last=sumanth.k|website=Asianet News Network Pvt Ltd|language=te|access-date=2022-01-26}}</ref>వాస్తవానికి ప్రతి లోక్‌సభ నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చాలా కాలం క్రితమే ప్రకటించారు.
 
== మూలాలు ==