మాలోత్ కవిత: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 32:
 
==రాజకీయ జీవితం==
2009లో [[భారత జాతీయ కాంగ్రెస్|ఇండియన్ నేషనల్ కాంగ్రెస్‌]] పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన కవిత, 2009లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికల్లో [[మహబూబాబాద్ శాసనసభ నియోజకవర్గం|మహబూబాబాద్]] ఎమ్మెల్యేగా పోటిచేసి తెలంగాణ రాష్ట్ర సమతి ఆభ్యర్థి ఆజ్మీరా చందూలాల్ పై 15,367 ఓట్ల తేడాతో గెలుపొందింది.<ref>{{Cite web|url=http://myneta.info/ap09/candidate.php?candidate_id=618|title=KAVITHA MALOTH(Indian National Congress(INC)):Constituency- MAHABUBABAD (ST)(WARANGAL) - Affidavit Information of Candidate|website=myneta.info|access-date=2020-03-09}}</ref> 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత 2014, నవంబరు 4న తన తండ్రి రెడ్యా నాయక్ తో కలిసి ముఖ్యమంత్రి [[కల్వకుంట్ల చంద్రశేఖరరావు|కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు]] సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరింది.<ref>{{Cite web|url=http://telugu.v6news.tv/%E0%B0%9F%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%9A%E0%B1%87%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE|title=ఆర్కైవ్ నకలు|website=|url-status=dead|archive-url=https://web.archive.org/web/20141114131139/http://telugu.v6news.tv/%E0%B0%9F%E0%B1%80%E0%B0%86%E0%B0%B0%E0%B1%8D%E0%B0%8E%E0%B0%B8%E0%B1%8D-%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%9A%E0%B1%87%E0%B0%B0%E0%B0%BF%E0%B0%A8-%E0%B0%B0%E0%B1%86%E0%B0%A1%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE|archive-date=2014-11-14|access-date=2015-12-30}}</ref> 2019లో జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుండి టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి [[పోరిక బలరాం నాయక్]] పై 1,46,663 ఓట్ల మెజారిటీతో గెలిచింది.<ref name="Mahabubabad Constituency Winner List in Telangana Elections 2019 {{!}} Mahabubabad Constituency MP Election Results 2019">{{cite news |last1=Sakshi |title=Mahabubabad Constituency Winner List in Telangana Elections 2019 {{!}} Mahabubabad Constituency MP Election Results 2019 |url=https://www.sakshi.com/election-2019/results/telangana/constituency/loksabha/mahabubabad.html |accessdate=12 July 2021 |work= |date=2019 |archiveurl=https://web.archive.org/web/20210712173807/https://www.sakshi.com/election-2019/results/telangana/constituency/loksabha/mahabubabad.html |archivedate=12 జూలై 2021 |url-status=live }}</ref> 2019 సెప్టెంబరు 19న ఆరోగ్యం, కుటుంబ సంక్షేమం స్టాండింగ్ కమిటీ సభ్యురాలిగా నియమించబడింది. 2019, అక్టోబరు 9న మహిళా సాధికారత కమిటీ, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ సంప్రదింపుల కమిటీ సభ్యురాలిగా నియమించబడింది. మాలోత్ కవిత 26 జనవరి 2022న [[మహబూబాబాదు జిల్లా]], [[తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ]] అధ్యక్షురాలిగా నియమితురాలైంది.<ref name="టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు వీరే.. ప్రకటించిన సీఎం కేసీఆర్‌">{{cite news |last1=Namasthe Telangana |title=టీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షులు వీరే.. ప్రకటించిన సీఎం కేసీఆర్‌ |url=https://www.ntnews.com/telangana/cm-kcr-announces-trs-party-district-presidents-422076 |accessdate=26 January 2022 |date=26 January 2022 |archiveurl=http://web.archive.org/web/20220126071219/https://www.ntnews.com/telangana/cm-kcr-announces-trs-party-district-presidents-422076 |archivedate=26 January 2022}}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/మాలోత్_కవిత" నుండి వెలికితీశారు