1,28,814
దిద్దుబాట్లు
K.Venkataramana (చర్చ | రచనలు) చి (వర్గం:పద్మశ్రీ పురస్కారం పొందిన ఆంధ్రప్రదేశ్ వ్యక్తులు ను చేర్చారు (హాట్కేట్ ఉపయోగించి)) |
K.Venkataramana (చర్చ | రచనలు) దిద్దుబాటు సారాంశం లేదు |
||
ఆయన ఆంధ్రా మెడికల్ కళాశాలలో ట్యూటర్,అసిస్టెంట్ ప్రొఫెసర్, ప్రొఫెసర్ గా పనిచేసారు. విశాఖపట్నంలోని కింగ్ జార్జి ఆసుపత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్, సివిల్ సర్జన్ గా పనిచేసారు. రాణీ చంద్రమణి దేవి హాస్పటల్, రెహాబిలిటేషన్ సెంటర్ కు సూపరింటెండెంట్ గా పనిచేసారు. ఆయ అనేక పరిశోధనా పత్రాలను ప్రచురించారు. ఆయన [[త్రివేండ్రం]] లోని కిని మెమోరియల్ ఓరేషన్ లో ప్రసంగించారు. ఆయన "సర్జరీ ఆన్ పోలియో డిసెబిలిటీ" పుస్తక రచయిత, "ప్రిన్సిపిల్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ ఆర్థోపెడిక్స్" నాల్గవ ఎడిసన్-1993 కు సంపాదకులు.
ఐదున్నర దశాబ్దాల కాలంలో ఆయన 3 లక్షలకు పైగా పోలియో ఆపరేషన్లు నిర్వహించారు. దేశవ్యాప్తంగా 989 శిబిరాలు నిర్వహించారు. పోలియో ఆపరేషన్లతోపాటు ఇతర చికిత్సలు అందించేందుకు విశాఖలో ప్రేమ ఆస్పత్రిని నెలకొల్పారు. <ref>{{Cite web|url=https://www.andhrajyothy.com/telugunews/dr-sunkara-venkata-adinarayana-rao-ngts-andhrapradesh-1922012603153347|title=డాక్టర్ ఆదినారాయణ రావు: నడక నేర్పిన వైద్యుడు|website=www.andhrajyothy.com|language=te|access-date=2022-01-26}}</ref>
==గుర్తింపు==
|