వెలగపూడి రామకృష్ణ బాబు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.6
పంక్తి 32:
వెలగపూడి రామకృష్ణబాబు 1961లో జన్మించాడు. అయన 1981లో ఉత్తర ప్రదేశ్ లోని గోరఖ్‌పూర్ యూనివర్సిటీ నుండి బి.ఎస్సీ (అగ్రికల్చర్) పూర్తి చేశాడు.
==రాజకీయ జీవితం==
వెలగపూడి రామకృష్ణబాబు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 2009లో [[తూర్పు విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం|విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం]] నుండి టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి ప్రజారాజ్యం పార్టీ అభ్యర్థి [[వంశీకృష్ణ శ్రీనివాస్‌]] పై గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు. ఆయన 2014లో టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి [[వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి [[వంశీకృష్ణ శ్రీనివాస్‌]] పై గెలిచి రెండోసారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాడు.<ref name="ఆంధ్రప్రదేశ్ విజేతలు">{{cite news |last1=Sakshi |title=ఆంధ్రప్రదేశ్ విజేతలు |url=https://m.sakshi.com/news/elections-2014/winners-in-andhra-pradesh-131007 |accessdate=6 November 2021 |work= |date=16 May 2014 |archiveurl=https://web.archive.org/web/20211106044818/https://m.sakshi.com/news/elections-2014/winners-in-andhra-pradesh-131007 |archivedate=6 November 2021 |language=te |url-status=live }}</ref><ref name="టిడిపి ఎమ్మెల్యే వెలగపూడి రాజీనామా">{{cite news |last1=Sakshi |title=టిడిపి ఎమ్మెల్యే వెలగపూడి రాజీనామా |url=https://m.sakshi.com/news/andhra-pradesh/mla-velagapudi-ramakrishna-babu-resign-107239 |accessdate=21 January 2022 |work= |date=20 February 2014 |archiveurl=httphttps://web.archive.org/web/20220121144002/https://m.sakshi.com/news/andhra-pradesh/mla-velagapudi-ramakrishna-babu-resign-107239 |archivedate=21 Januaryజనవరి 2022 |language=te |url-status=live }}</ref><ref name="వెలగపూడికి ఎదురుగాలి!">{{cite news |last1=Sakshi |title=వెలగపూడికి ఎదురుగాలి! |url=https://m.sakshi.com/news/politics/velagapudi-ramakrishna-babu-graph-decreasing-election-campaign-1171641 |accessdate=21 January 2022 |date=20 March 2019 |archiveurl=httphttps://web.archive.org/web/20220121143737/https://m.sakshi.com/news/politics/velagapudi-ramakrishna-babu-graph-decreasing-election-campaign-1171641 |archivedate=21 Januaryజనవరి 2022 |language=te |work= |url-status=live }}</ref> వెలగపూడి రామకృష్ణబాబు 2019లో [[తూర్పు విశాఖపట్నం శాసనసభ నియోజకవర్గం|విశాఖపట్నం తూర్పు నియోజకవర్గం]] నుండి టీడీపీ తరపున పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి [[వై.యస్.ఆర్.కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థి [[అక్కరమాని విజయనిర్మల]] పై గెలిచి వరుసగా మూడోసారి ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.
 
==మూలాలు==