సైరస్ పూనావాలా: కూర్పుల మధ్య తేడాలు

5 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.6
పంక్తి 21:
| website = {{URL|http://cyruspoonawalla.com/}}
}}
'''సైరస్‌ పూనావాలా''' సీరమ్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌ఐఐ) చైర్మన్‌. ఆయనకు 2022లో భారత ప్రభుత్వం [[పద్మభూషణ్ పురస్కారం|పద్మభూషణ్‌]] పురస్కారాన్ని ప్రకటించింది.<ref name="Will Continue to Work For Health Sector: Poonawalla After Being Awarded Padma Bhushan">{{cite news |last1=India com |first1= |title=Will Continue to Work For Health Sector: Poonawalla After Being Awarded Padma Bhushan |url=https://www.india.com/news/india/will-continue-to-work-for-health-sector-poonawalla-after-being-awarded-padma-bhushan-5205963/ |accessdate=26 January 2022 |work= |date=25 January 2022 |archiveurl=httphttps://web.archive.org/web/20220126053614/https://www.india.com/news/india/will-continue-to-work-for-health-sector-poonawalla-after-being-awarded-padma-bhushan-5205963/ |archivedate=26 Januaryజనవరి 2022 |language=en |url-status=live }}</ref>
==జననం, వృత్తి జీవితం==
సైరస్ పూనావాలా 1941లో మహారాష్ట్ర రాష్ట్రం, పుణెలో జన్మించాడు. ఆయన పదో తరగతి వరకు బిషప్ స్కూల్లో పూర్తి చేసి, యూనివర్సిటీ ఆఫ్ పుణె నుంచి డిగ్రీ పుట్టా అందుకున్నాడు. ఆయన విద్యాభాస్యం పూర్తి కాగానే కుటుంబ వ్యాపారమైన గుర్రాల పెంపకంలో పాలు పంచుకున్నాడు. సైరస్ పూనావాలాకు ఈ వ్యాపకాన్ని ఓ వ్యాపారంగా కొనసాగించడం ఇష్టం లేక స్నేహితులతో కలిసి కార్ల తయారీ వ్యాపారాన్ని ప్రారంభించి, హై ఎండ్ కార్ల తయారీపై ప్రయోగాలు చేసి ప్రోటోటైప్ స్పోర్ట్స్ కార్ మోడల్ ను తయారు చేశారు, కానీ అది సఫలీకృతం కాలేదు. ఆయన 1966లో సీరమ్ ఇన్స్టిట్యూట్ ను ప్రారంభించి వ్యాక్సిన్ల తయారీ రంగంలోకి అడుగుపెట్టాడు.<ref name="గుర్రాల పెంపకం నుంచి వ్యాక్సిన్ల తయారీ వరకు.. ఇదీ 'సీరమ్‌' పూనావాలా ప్రస్థానం">{{cite news |last1=Namasthe Telangana |title=గుర్రాల పెంపకం నుంచి వ్యాక్సిన్ల తయారీ వరకు.. ఇదీ 'సీరమ్‌' పూనావాలా ప్రస్థానం |url=https://www.ntnews.com/sunday/bathukamma-2305221-105394 |accessdate=26 January 2022 |work= |date=22 May 2021 |archiveurl=httphttps://web.archive.org/web/20220126095845/https://www.ntnews.com/sunday/bathukamma-2305221-105394 |archivedate=26 Januaryజనవరి 2022 |url-status=live }}</ref>
==అవార్డులు==
* వైద్య రంగానికి చేసిన కృషికి గాను 2005లో [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]] పురస్కారం <ref>{{cite web|title=Padma Awards Directory (1954–2009) |publisher= Ministry of Home Affairs |url=http://www.mha.nic.in/pdfs/LST-PDAWD.pdf |url-status=dead |archive-url=https://web.archive.org/web/20130510095705/http://www.mha.nic.in/pdfs/LST-PDAWD.pdf |archive-date=10 May 2013 |df=dmy }}</ref>
* కోవిడ్ వ్యాక్సిన్‌ల ఉత్పత్తిలో చేసిన కృషికి గాను 2022లో [[పద్మభూషణ్ పురస్కారం|పద్మభూషణ్]] పురస్కారం<ref name="Dr. Cyrus Poonawalla to be conferred with Padma Bhushan">{{cite news |last1=Hindu Business Line |first1= |title=Dr. Cyrus Poonawalla to be conferred with Padma Bhushan |url=https://www.thehindubusinessline.com/news/dr-cyrus-poonawalla/article64939834.ece |accessdate=26 January 2022 |work= |date=25 January 2022 |archiveurl=httphttps://web.archive.org/web/20220126110119/https://www.thehindubusinessline.com/news/dr-cyrus-poonawalla/article64939834.ece |archivedate=26 Januaryజనవరి 2022 |language=en |url-status=live }}</ref>
*2018లో యూనివర్సిటీ ఆఫ్ మసాచుసెట్స్ మెడికల్ స్కూల్ గౌరవ డాక్టరేట్ ప్రధానం
* 2019లో ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ గౌరవ డాక్టరేట్ ప్రధానం<ref name="Honorary degree recipients for 2019 announced">{{cite news |last1=University of Oxford |title=Honorary degree recipients for 2019 announced {{!}} University of Oxford |url=https://www.ox.ac.uk/news/2019-03-25-honorary-degree-recipients-2019-announced |accessdate=26 January 2022 |work= |date=2021 |archiveurl=httphttps://web.archive.org/web/20220126105803/https://www.ox.ac.uk/news/2019-03-25-honorary-degree-recipients-2019-announced |archivedate=2022-01-26 January 2022 |language=en |url-status=live }}</ref>
*2021లో లోకమాన్య తిలక్ జాతీయ అవార్డు<ref name="SII chairman Cyrus Poonawalla named recipient of Lokmanya Tilak National Award">{{cite news |last1=The Indian Express |title=SII chairman Cyrus Poonawalla named recipient of Lokmanya Tilak National Award |url=https://indianexpress.com/article/india/sii-chairman-cyrus-poonawalla-named-recipient-of-lokmanya-tilak-national-award-7431768/ |accessdate=26 January 2022 |date=31 July 2021 |archiveurl=httphttps://web.archive.org/web/20220126105644/https://indianexpress.com/article/india/sii-chairman-cyrus-poonawalla-named-recipient-of-lokmanya-tilak-national-award-7431768/ |archivedate=26 Januaryజనవరి 2022 |language=en |work= |url-status=live }}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/సైరస్_పూనావాలా" నుండి వెలికితీశారు